Telangana
పదేండ్లలో మీరేం చేశారు .. కాంగ్రెస్, మోదీ గ్యారంటీలపై చర్చకు సిద్ధమా : పొన్నం
కిషన్ రెడ్డి తన పేరును కిస్మత్రెడ్డిగా మార్చుకోవాలని విమర్శ హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేశారని మంత్రి పొన్న
Read Moreక్యారెట్లు తిన్నారని విద్యార్థినులను తిట్టి.. కొట్టిన వాచ్ ఉమెన్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: క్యారెట్లు తిన్నరని స్టూడెంట్స్‌ను వాచ్ ఉమెన్ తిట్టి.. కొట్టిన ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టౌన్&
Read Moreకన్నడ సీరియల్ నటి.. శోభిత శివన్న ఆత్మహత్య
ఇంట్లో ఫ్యాన్‌కుఉరివేసుకొని సూసైడ్ గచ్చిబౌలి, వెలుగు: కన్నడ సీరియల్నటి శోభిత శివన్న సూసైడ్&zw
Read Moreవరంగల్ జూపార్కుకు పెద్దపులులు.. మంత్రి సురేఖ చొరవతో జూకు కొత్త కళ
వరంగల్, వెలుగు: వరంగల్ కాకతీయ జూ పార్కుకు పెద్దపులులు వస్తున్నాయి. మరో వారం, పది రోజుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అడవి
Read Moreవరంగల్లో రియల్‌కు ఊపిరి..!
ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్డు, ఇతర పనులతో రియల్‌రంగంపై పెరిగిన హోప్స్ కొంతకాలంగా బిజినెస్ నడవక అంతా డల్ రెండో రాజధానికి అడుగులు పడుతుండడంతో
Read Moreరాజన్న, అంజన్న ఆలయాల్లో నటుడు శ్రీకాంత్ పూజలు
కొండగట్టు/ధర్మపురి/వేములవాడ, వెలుగు: నటుడు శ్రీకాంత్ ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు అంజన్న, ధర్మపురి ఆలయాలన
Read Moreఅట్టహాసంగా తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు
మంచిర్యాల, వెలుగు: తెలంగాణ స్టేట్సబ్ జూనియర్అథ్లెటిక్స్చాంపియన్షిప్పోటీలు ఆదివారం మంచిర్యాలలో అట్టహాసంగా షురూ అయ్యాయి. డీసీసీ చైర్పర్సన్కొక్కి
Read Moreనెల క్రితమే ఎంగేజ్మెంట్.. ఇంతలోనే రైలు కింద పడి యువకుడు సూసైడ్
నార్కట్‌పల్లి, వెలుగు: రైలు కింద పడి యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం గోపలాయపల
Read Moreపంట మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్ణయించాలి: కోదండ రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరను శాస్త్రీయంగా నిర్వహించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోద
Read Moreగర్జించిన మాలలు.. జనసంద్రమైన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్
వెలుగు, సికింద్రాబాద్: హక్కుల సాధన కోసం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన మాలలసింహగర్జన సభ సక్సెస్ అయ్యింది. రాష్ట్ర నలుమూలల నుంచి పె
Read Moreపోలీసులకే మస్కా: నకిలీ బెయిల్ పత్రాలతో చంచల్ గూడ జైలు నుండి ఖైదీ జంప్
హైదరాబాద్: తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని అందరూ బయపడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా జైలు అధికారులనే బురిడీ కొట్టించి
Read Moreఖబర్దార్.. ఈడీ దాడులు జరిగినా వెనక్కి తగ్గేదేలేదు: ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్: మాలల సింహా గర్జన మీటింగ్‌ను ఎంతో మంది అవహేళన చేశారు.. కానీ సొంత ఖర్చులతో వివిధ ప్రాంతాల నుండి పెద్దఎత్తున తరలివచ్చి సభను సక్సెస్ చేశారన
Read Moreమాల జాతిని కాపాడే బాధ్యత మాపై ఉంది: ఎమ్మెల్యే వినోద్
హైదరాబాద్: మాలల కోసం మా ఫ్యామిలీ ఎంత కష్టపడ్డదో మాకు తెలుసని.. అందుకోసమే మాల కులాన్ని కాపాడే బాధ్యత మాపై ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, బెల్లంపల్లి ఎమ్మ
Read More












