Telangana

బ్రాండెడ్ ​అంటూ నకిలీ వైర్లు విక్రయం.. రాజస్థాన్ వ్యాపారి అరెస్ట్

ట్రూప్​ బజార్​లో రాజస్థాన్ వ్యాపారి అరెస్ట్ రూ.15 లక్షల వైర్లు సీజ్ బషీర్ బాగ్, వెలుగు: బ్రాండెడ్ పేరుతో నకిలీ కరెంట్ వైర్లను విక్రయిస్తున్న

Read More

కేసీఆర్ చంద్రముఖిలా మారిండు: పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​పూర్తిగా చంద్రముఖిగా మారిండని, ఆయన కుట్రలకు కేటీఆర్​ఆజ్యం పోస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్​

Read More

బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు కులగణన సర్వే వివరాలు

ఆ డేటా ఆధారంగానే రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు సర్వే డేటా భద్రంగా ఉంచాలని అధికారులకు సర్కార్ ఆదేశాలు   హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల

Read More

91,157 కేసుల్లో తీర్పు.. రికార్డుల్లోకెక్కిన జస్టిస్ అమర్​నాథ్ గౌడ్

వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డులో చోటు హైదరాబాద్, వెలుగు: త్రిపుర హైకోర్టు జడ్జి జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ అరుదైన ఘనత సాధించారు. జడ్జిగా అత్య

Read More

హైదరాబాద్ లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ కు 102 సెంటర్లు ఏర్పాటు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రూప్​3 ఎగ్జామ్స్ కోసం హైదరాబాద్​జిల్లాలో 102 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​అనుదీప్ ​దురిశెట్టి తెలిపారు. ఉదయం 9.30 గంట

Read More

అపార్ట్​మెంట్లు, హాస్టల్స్, హోటల్స్​లో సిల్ట్​ చాంబర్లు మస్ట్... వాటర్​బోర్డు నోటీసులు

బిల్డింగ్స్ ఓనర్లు, నిర్వాహకులకు వాటర్​బోర్డు నోటీసులు డిసెంబర్​ నెలాఖరు వరకు గడువు ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం  హైదరాబ

Read More

జల్సాల కోసం చోరీలు.. కొరియర్​ బాయ్​ అరెస్ట్

 12 తులాల గోల్డ్, 52 వేల క్యాష్​ స్వాధీనం సికింద్రాబాద్, వెలుగు: జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడుతూ కార్ఖానా పో

Read More

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా వెన్నెల

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌&zwnj

Read More

గృహజ్యోతి సబ్సిడీ 180 కోట్లు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: గృహజ్యోతి పథకాని కి సంబంధించిన నవంబర్ నెల విద్యుత్ సబ్సిడీ రూ.180.62 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది

Read More

రేపటి నుంచి రెండో విడత బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్

మిగిలిన ఉమ్మడి 5 జిల్లాల్లో విచారణ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు రెండో విడత బీసీ కమిషన్‌‌‌‌ ప

Read More

కేసీఆర్ ఓ శక్తి.. ఆయన్ను ఫినిష్ చెయ్యడం ఎవ్వరితరం కాదు: కేటీఆర్

అలా అన్నోళ్లందరూ ఏమయ్యారో రేవంత్ తెలుసుకోవాలి హామీలపై సోనియాతోపాటు ప్రజలనూ మోసం చేసిండు తనను జైల్లో పెడితే వందలాది కేటీఆర్‌‌‌&zw

Read More

పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం.. గోల్డెన్ ఓరియోల్ అపార్ట్​మెంట్స్​లో ఘటన

ఫైరింజన్లు చేరుకునేందుకు సరైన మార్గం లేక అవస్థలు ఓపెన్ ఏరియాలో గార్డెన్ ఏర్పాటే కారణం గండిపేట, వెలుగు: హైదరాబాద్ మణికొండలోని పుప్పాలగూడలో భా

Read More

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ​కోదండరాం

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి  రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ ముషీరాబాద్, వెలుగు:

Read More