Telangana
ఖర్చు కొండంత.. ఫాయిదా గోరంత! కొండపోచమ్మ సాగర్‌కు రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు
16,610 ఎకరాల ఆయకట్టుకే సాగునీరు గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంతో నాలుగేండ్లుగా కాల్వల పనులు పెండింగ్ భూసేకరణపై దృష్టిపెట్టకపోవడంతోనే ఈ దుస్థితి
Read Moreఆర్ యూఆర్ రెడీ .. ట్రయల్ రన్ పూర్తి చేసిన అధికారులు
మరోచోట రైల్వే బైపాస్కోసం భూసేకరణకు కసరత్తులు కాజీపేట పరిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రాజెక్టులు జంక్షన్ పై ట్రాఫిక్ తగ్గించేందుకు చ
Read Moreసీనియర్ ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్
తెలంగాణ కేడర్ నుండి రిలీవ్ అయ్యి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారిని ప్రశాంతికి చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రశాంతిని ఏపీ
Read Moreసీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ : తెలంగాణ 32 జిల్లాల్లో పూర్తి
గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న సీఎం కప్ 2024 ని విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు టార్చ్ రిలే
Read Moreమరికొన్ని గంటల్లో గ్రూప్- 1 ఎగ్జామ్: CM రేవంత్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తోన్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై హై టెన్షన్ నెలకొంది. గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని.. జీవో నెం 29 రద్దు చేసి
Read Moreవిపక్షాల ట్రాప్‌లో పడొద్దు: గ్రూప్- 1 వివాదంపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన గ్రూప్-1 మెయిన్స్ వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆదివారం (అక్టోబర్ 20
Read Moreబీఆర్ఎస్ మాయమాటలు నమ్మి మోసపోకండి.. నిరుద్యోగులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి
వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా భవన్ కంచెలు తొలిగించామని.. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్&z
Read Moreపొద్దున లేచినకానుండి కాంగ్రెస్‌ను తిట్టడమే బీఆర్ఎస్ పని: మంత్రి జూపల్లి
హైదరాబాద్: బీఆర్ఎస్ పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. పదేళ్లు
Read Moreఫోర్త్ సిటీలో గోల్ఫ్‌సిటీ..మంత్రి శ్రీధర్‌బాబు
పీజీఏ, స్టోన్‌క్రాఫ్ట్ కలిసి ఏర్పాటు చేస్తున్నయ్:మంత్రి శ్రీధర్‌బాబు పదేండ్లలో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి 'హైదరాబాద్, వెలు
Read Moreవిద్యా కమిషన్‌కు అడ్వైజరీ కమిటీ..
ప్రొఫెసర్హరగోపాల్ సహా ఆరుగురితో ఏర్పాటు హైదరాబాద్, వెలుగు: విద్యా కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమించిన విద్యాశాఖ..తాజాగా ఆరుగురు సభ్యులతో క
Read Moreగ్రూప్1 అభ్యర్థులతో ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపాలి: కేటీఆర్
గ్రూప్1 వాయిదా వేస్తే..కొంపలేమీ మునగవ్ గ్రూప్1 అభ్యర్థులతో ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపాలి: కేటీఆర్ రేవంత్‌ను కాపాడేందుకే బండి సంజ
Read Moreక్వింటాల్‌కు 67 కాదు..58 కిలోలే ఇస్తం..ఔటర్న్కు మెలిక పెట్టిన మిల్లర్లు
బ్యాంక్ గ్యారంటీకి, ఔటర్న్కు మెలిక పెట్టిన మిల్లర్లు 67 కిలోల బియ్యం సాధ్యం కాదని వెల్లడి కండిషన్లకు ఒప్పుకుంటేనే చర్చలకు రావాలంటున్న ఆఫీసర్ల
Read Moreహై ప్రొఫైల్వ్యక్తులకు న్యూడ్‌కాల్స్.. పెరుగుతున్న బ్లాక్ మెయిలింగ్ సైబర్ నేరాలు
బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో వీడియో కాల్స్ చేస్తున్న యువత
Read More












