Telangana

క్యాట్​ ఉత్తర్వులను అమలు చేయాలి:తపాల ఉద్యోగులు

తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగులు బషీర్ బాగ్ , వెలుగు: అబిడ్స్ లోని డాక్ సదన్, జీపీఓ ముందు కుటుంబ సభ్యులతో కలిసి తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగుల జేఏసీ

Read More

పెద్దమ్మతల్లి గుడిలో.. దైవ దర్శనానికి వచ్చి సెల్ఫోన్లు చోరీ

నలుగురు అరెస్ట్ పంజాగుట్ట, వెలుగు: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల ఫోన్లను న

Read More

జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా ఇలంబర్తి

ఆమ్రపాలిని రిలీవ్​ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమె స్థానంలో ఇలంబర్తికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు   16 నెలల్లో ముగ్గురు కమిషనర్ల మార్పు

Read More

సాగర్‌‌‌‌కు పెరిగిన ఇన్‌‌‌‌ఫ్లో..8 గేట్లు ఎత్తి నీటి విడుదల

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ గేట్లు బుధవారం తెరుచుకున్నాయి. సాగర్‌‌‌&zwnj

Read More

వేర్వేరు చోట్ల ముగ్గురు హత్య

రంగారెడ్డి జిల్లా కొత్తగూడలోని మామిడి తోటలో వృద్ధ దంపతుల మర్డర్‌‌‌‌ నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో మరో వృద్ధుడు.. ఇ

Read More

రేళ్లగడ్డ తండాలో చిరుత సంచారం..దాడిలో ఎద్దు మృతి

ఎద్దుపై దాడి చేసి చంపి తిన్న వైనం వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల మండలం రేళ్లగడ్డ తండాలో చిరుత పులి సంచరిస్తోంది. బుధవారం తెల్లవార

Read More

ఏపీ, తెలంగాణ  మండలి చైర్మన్ల భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌‌రెడ్డితో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మర్యాదపూర్వకంగా భ

Read More

విద్యుత్​ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా

 జీహెచ్ఎంసీ కమిషనర్​గా ఇలంబర్తి ఆరుగురు ఐఏఎస్​లకు ఇన్ చార్జ్​​ బాధ్యతలు     హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి రిలీవ్&zwnj

Read More

సిటీలో భారీ వర్షాలు.. అధికారులకు దాన కిశోర్ కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా హైదరాబాద్‎లో వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో  హైడ్రా

Read More

బ‌కాయిలు పెట్టి.. బుకాయింపులా..? కేటీఆర్‎కు మంత్రి సీతక్క ​ కౌంటర్​

హైదరాబాద్: కాంగ్రెస్​ ప్రభుత్వం10 నెలల్లోనే రూ.80,500 కోట్ల అప్పులు చేసిందన్న మాజీ మంత్రి కేటీఆర్​ట్వీట్‎కు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తొమ్మిది

Read More

మూసీపే సవాల్.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్..!

హైదరాబాద్: మూసీ ప్రక్షాళన అంశం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‎గా మారింది. అధికార పార్టీ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును సీరియస్ గా తీసుకొని రివర్ బెడ్ లో

Read More

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం.. కెమికల్ సంపులో పడి కవలలు మృతి

కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంపెనీలో పని చేసేందుకు వచ్చి కవలలు మృతి చెందారు. వివరాల ప్రకారం.. జీ

Read More

తెలంగాణకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రా్ల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయు గుండం ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

Read More