Telangana

వర్ధన్నపేట మున్సిపాలిటీలో వార్..!

వర్ధన్నపేట, వెలుగు: బిల్లులు, సమస్యల పరిష్కారాలపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వార్​సాగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆఫీస్​లో శుక్ర

Read More

ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి బారులు తీరిన భక్తులు

ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. వరుస సెలవులు రావడంతో ఫ్యామిలీతోసహా వచ్చి బడా గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు దర్

Read More

వేరే లెవల్: అంబులెన్స్‎లో 400 కిలోల గంజాయి.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

రాష్ట్రంలో మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్‎గా మార్చాలన్న ప్రభుత్వ ఆదేశాలతో.. ఎక్క

Read More

మెడికల్​ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్స్

జాబ్​ క్యాలెండర్​ ప్రకారం రాష్ట్రంలో 1,284 ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

ఇక్కడకొచ్చి తొడకొడితే నడవదు.. మంత్రి పొన్నం స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్ఎస్ పార్టీ డాక్టరేట్ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 80 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీఆర్ఎస్.. కాంగ

Read More

రేవంత్‎ను తిడితే BRS నేతల నాలుకలు కోస్తా: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: అధికారం పోయేసరికి బీఆర్‌‌‌‌ఎస్ నేతలు ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప

Read More

త్వరలో పాలమూరు ప్రాజెక్టుల యాత్ర: కేటీఆర్

పాలమూరు బిడ్డకు ప్రాజెక్టుల పైన ప్రేమ లేదా? : కేటీఆర్  నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​ కింద తమ హయాంలో పూర్తి చ

Read More

మల్లారెడ్డి కాలేజీకి డీమ్డ్ హోదా.. యూజీసీపై తెలంగాణ సర్కార్ సీరియస్

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్​యూనివర్సిటీ హోదా ఇస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌‌‌‌(యూజీసీ) తీ

Read More

కౌశిక్ ​క్షమాపణ చెప్పాలి: తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక

ఆంధ్రా సెటిలర్లు కామెంట్​ను ఉపసంహరించుకోవాలి  రాజకీయలబ్ధి కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తారా?  వ్యక్తిగత రాజకీయ విభేదాలను మాపై రు

Read More

పెండ్లికి డబ్బులు సర్దుబాటు కాక యువతి సూసైడ్‌‌‌‌

మరిపెడ, వెలుగు: పెండ్లి ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడకు చెందిన మద

Read More

19 కి.మీ. శోభాయాత్ర.. 25 వేల మందితో బందోబస్త్

పాతబస్తీలో పర్యటించిన డీజీపీ జితేందర్‌‌.. ఏర్పాట్ల పరిశీలన హైదరాబాద్, వెలుగు:గణేశ్ శోభాయాత్ర బాలాపూర్​నుంచి మొదలై చాంద్రాయణగుట్ట, ఫల

Read More

ఏం కష్టమొచ్చిందో..ఐదో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

ముషీరాబాద్, వెలుగు: ఐదో అంతస్తు నుంచి దూకి ఓ యువతి సూసైడ్ చేసుకుంది. రాంనగర్ డివిజన్ హరినగర్​కు చెందిన ముజామిల్ బేగ్ కుమార్తె సన బేగం(26) భర్త నుంచి వ

Read More

మతం మారినా రిజర్వేషన్లు మార్చొద్దు: దళిత క్రిస్టియన్ల విజ్ఞప్తి

జస్టిస్ ​బాలకృష్ణన్​కమిషన్​కు దళిత క్రిస్టియన్లు విజ్ఞప్తి పంజాగుట్ట, వెలుగు:దళితులుగా పుట్టి మతం మారిన కారణంగా రిజర్వేషన్లు మార్చడం ఎంత మాత్ర

Read More