Telangana

కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటా.. : వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో తన కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు, మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌కు, పార్టీ ఎమ

Read More

జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాలు

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం లో  50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగ

Read More

జగిత్యాలలో తగ్గిన మిర్చి ధర

    సీజన్‌‌ ప్రారంభంలో క్వింటాల్‌‌కు రూ.25 వేలు      తాజాగా రూ.8 వేలకు పడిపోయిన ధర  &nbs

Read More

ప్లాస్టిక్‌‌ టెక్నాలజీపై శిక్షణ

జ్యోతినగర్, వెలుగు:  ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లోని యువతకు మెషిన్ ఆపరేటర్, ప్లాస్టిక్‌‌ ప్రాసెసింగ్‌‌పై సెంట్రల్ ఇన్‌&z

Read More

దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం దర్శాల గుట్టపై ఉన్న దుర్వేషావలి దర్గాను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్&zwn

Read More

భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చిన భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.  భగీరథుడి జయంతి

Read More

సమ్మర్ క్యాంపులో మంత్రి సందడి

కొల్లాపూర్,వెలుగు: విద్యార్థులకు చదువుతోపాటు వ్యాయామం, ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యమని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన

Read More

జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

    ట్రాఫిక్ జామ్ తో ఇక్కట్లు గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. తెలంగాణతోపాట

Read More

ఓటింగ్​శాతం పెరిగింది.. గెలిచేది మేమే

    మూడు పార్టీల్లో అదే ధీమా     నాగర్​ కర్నూల్​లో 70.89% పోలింగ్     గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్​లో అత్య

Read More

పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు

మెదక్‌‌, వెలుగు: లోక్​ సభ ఎన్నికలకు సంబంధించి మెదక్  లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల    ఈవీఎంలను పటిష

Read More

అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి

సిద్దిపేట రూరల్, వెలుగు:  అనారోగ్యంతో చికిత్స పొందుతూ సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే  హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ సలిమొద్దీన్ మం

Read More

ధర్మ పరిరక్షణ కోసం యాగం

శివ్వంపేట, వెలుగు : శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో  అయోధ్య రామ శర్మ ఆధ్వర్యంలో ధర్మం పరిరక్షణ, లోక కల్యాణం కోసం నాలుగు రోజులపాటు యాగం నిర్వ

Read More

కేథార్​నాథ్ యాత్రికులకు భోజనాలు

సిద్దిపేట, వెలుగు :  కేథార్​నాథ్ లో  యాత్రికులకు సిద్దిపేట వాసులు  ఉచిత భోజనాలు అందించారు.   ఆలయానికి వందల కిలో మీటర్ల దూరంలో సిద్

Read More