Test Cricket

చల్ గ్రౌండ్ నుంచి దొబ్బెయ్.. మిరాజ్‌పై ఆసీస్ స్టార్ బౌలర్ ఫైర్.. కొట్లాట వీడియో వైరల్!

Starc vs Miraz: ఆస్ట్రేలియా క్రికెటర్లకు మైదానంలో ఎదుటి జట్టు గెలిచే అవకాశం ఉందంటే చాలు ఎక్కడలేని కోపం ఒక్కసారిగా వారికి వస్తుంది. తమ మాట వినకపోతే గ్ర

Read More

గాలే పిచ్పై గందరగోళం.. శ్రీలంకతో టెస్ట్‌కు భారత జట్టు కాంబినేషన్ ఇదేనా?

IND vs SL 1st Test: భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య రేపు (శనివారం, ఆగస్టు 15న) గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కావడానికి మరో 20

Read More

కొలంబోలో తెగ కష్టపడుతున్న భారత ఆటగాళ్లు.. మరో 4 రోజుల్లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ స్టార్ట్!

IND vs SL Test Series: ఆగస్టు 15వ తేదీన శ్రీలంకతో ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు సన్నాహకాలను మరింత వేగవంతం చేసింది. రోజుకు 90 ఓవ

Read More

అలా ఆడకూడదు మియా: సిరాజ్‌కి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పాఠాలు.. వీడియో వైరల్!

Team India: శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. మైదానంలో బౌలింగ్&z

Read More

2– 0 వైట్‌వాష్ కొడితేనే లక్ లేకపోతే ఔట్: శ్రీలంక సిరీస్‌లో భారత్ ముందున్న బిగ్ ఛాలెంజ్! 

WTC Final Race: 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. అయితే ఈసారి ఇది కేవలం ఒక ద్వైపాక్షిక సిరీస్

Read More

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందే భారత్కి బిగ్ షాక్.. గాయంతో సాయి సుదర్శన్ దూరం

Sai Sudharsan Injury: శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు భారత జట్టును గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే స్టార్

Read More

టీమిండియా హిస్టారిక్ మూమెంట్.. ఇంగ్లాండ్, ఆసీస్ తర్వాత 600 టెస్టుల క్లబ్‌లోకి భారత్!

Team India 600th Test: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకోవడమే లక్ష్యంగా భారత క్రికెట్ జట్టు ర

Read More

టీమిండియాను భయం లేని జట్టుగా తీర్చిదిద్దారు..విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలపై అజింక్యా రహానే ప్రశంసలు

టీమిండియాను భయం లేని జట్టుగా తీర్చిదిద్దారన్న రహానే     టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

టీమిండియాకు బిగ్ షాక్: శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి జస్ప్రీత్ బుమ్రా ఔట్!

Jasprit Bumrah Ruled Out: శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆగస్టు 15వ తేదీ నుంచి గాలే (Galle) వేదికగా ప్రారంభం కానున్న రెండు టె

Read More

WTC ఫైనల్ రేసులో భారత్ వెనకబడితే అంతే సంగతి.. గంభీర్‌కు బిగ్ వార్నింగ్!

ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక 2 -టెస్టుల సిరీస్‌తో భారత క్రికెట్ జట్టు మళ్లీ రెడ్-బాల్ సమరానికి సిద్ధమవుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్&

Read More

బుమ్రా ఫిట్.. శ్రీలంక టూర్‌కు రెడీ.. టీమిండియాకు బిగ్ బూస్ట్!

Jasprit Bumrah: వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు బిగ్ రిలీఫ్ లభించంది. టీమిండియా స్టార్ పేసర్ జ

Read More

మెకల్లమ్ ఔట్.. ఫ్లెమింగ్ ఇన్.. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త కోచ్గా స్టీఫెన్

Stephen Fleming: ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ క్రికెట్‌లో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తమ టెస్ట్ జట్

Read More

చెన్నైకి గుడ్‌బై.. ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్?

Stephen Fleming: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో పాటు దానికి అను అనుబంధ ఫ్రాంచైజీలైన టెక్సాస్ సూపర్ కింగ్స్, జోహ్యాన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ హెడ్

Read More