తెలంగాణం

సర్కార్​కు, రేవంత్‌‌కు నాలుగేండ్లు చుక్కలు చూపిద్దాం

బీఆర్‌‌ఎస్ కార్మిక విభాగం నేతలతో కేటీఆర్ ప్రతి జిల్లాలోనూ గట్టి కమిటీలను ఎన్నుకోండ కేసులు పెట్టినా భయపడొద్దు..  కేసీఆర్ రూ.4 ల

Read More

హైడ్రా ప్రజావాణిలో మాజీ ఎమ్మెల్యే, కార్పొరేటర్​పై ఫిర్యాదులు

అమీన్​పూర్ నాలా, మల్కాజిగిరిలోని డిఫెన్స్ కాలనీ బల్దియా స్థలాన్ని ఆక్రమించారని కంప్లయింట్స్​  మ్యాప్​లు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న హైడ్

Read More

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆదాయం రూ.4.17 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. 48 రోజుల పాటు హుండీల ద్వారా వచ్చిన నగదు, బంగారం, వెండిని కొం

Read More

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాదిరిగానే.. కాంగ్రెస్‌‌‌‌ కూడా అప్పులు చేస్తోంది : ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి

బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి ఫైర్‌‌‌‌ నిజామాబాద్, వెలుగు : బీఆర్‌‌‌&

Read More

దేవులపల్లి అమర్​కు డా.రఘురామిరెడ్డి అవార్డు

పంజాగుట్ట, వెలుగు: మానసిక ఆరోగ్యంపై ముందుగా మీడియాలో చైతన్యం రావాలని, అప్పుడే ప్రజలకు చెప్పగలుగుతామని సీనియర్​జర్నలిస్ట్, మీడియా ఎడ్యుకేషన్​ఫౌండేషన్​ఇ

Read More

మహిళా సంఘాల చేతికి పెట్రోల్ బంకులు

    జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారిగా నారాయణపేటలో ఏర్పాటు     రూ.1.20 కోట్లతో బంక్ నిర్మాణం    

Read More

కడప జిల్లాలో యాక్సిడెంట్‌‌..పటాన్‌‌చెరుకు చెందిన దంపతులు మృతి

తిరుమల వెళ్లి వస్తుండగా రైల్వే కోడూరు వద్ద ట్రావెల్స్‌‌ బస్సును ఢీకొట్టిన కారు సంగారెడ్డి, వెలుగు : కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లి

Read More

జైనూర్ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

కాలి బూడిదైన దాదాపు 200 క్వింటాళ్ల పత్తి. జైనూర్, వెలుగు:  జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల క

Read More

పథకాల అమలులో అపోహలు పెట్టుకోవద్దు : మంత్రి దామోదర రాజనర్సింహ

గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక మంత్రి దామోదర రాజనర్సింహ రాయికోడ్, వెలుగు : సంక్షేమ పథకాల అమలుపై అపోహలు పెట్టుకోవద్దని, గ్రామసభల ద్వారానే

Read More

మహిళల ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యేక ప్రణాళికలు : మంత్రి సీతక్క

మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుతో ఉపాధి ములుగు, వెలుగు : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందులో భాగంగానే రా

Read More

ధర్మపురిలో గోదావరికి కరకట్ట నిర్మిస్తం : ఎంపీ వంశీకృష్ణ

త్వరలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా: ఎంపీ వంశీకృష్ణ  తలాపున గోదావరి ప్రవహిస్తున్న నీటి కొరత ఉండటం బాధాకరం కాంగ్రెస్‌‌ ప్ర

Read More

మున్సిపల్​ చైర్మన్​ పదవులకు డైరెక్ట్​ ఎన్నికలు నిర్వహించాలి : మున్సిపల్ చాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మున్సిపల్ చాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు. స

Read More

క్లాస్‌‌‌‌రూంలో పాఠాలు చెబుతూ..గుండెపోటుతో టీచర్ మృతి

భద్రాద్రి జిల్లా ఇల్లందు హైస్కూల్‌‌‌‌లో ఘటన ఇల్లెందు, వెలుగు : ఓ ప్రభుత్వ టీచర్‌‌‌‌ క్లాస్‌‌

Read More