తెలంగాణం

శాతవాహన వర్సిటీ మాజీ వీసీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ

    పలువురి ఫిర్యాదులతో విచారణకు ఆదేశించిన సర్కార్     ఎగ్జామినేషన్ బ్రాంచ్, స్టాఫ్ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డా

Read More

గని ప్రమాద మృతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మృతుల కుటుంబాలకు పరామర్శ గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్‌‌ పరిధిలోని ఓపెన్‌&zwnj

Read More

జవహర్​నగర్ మున్సిపల్​ ఆఫీసర్లు ఫెయిల్.. చామకూర మల్లారెడ్డి

జవహర్ నగర్, వెలుగు: జవహర్​నగర్​లో పాలన అస్తవ్యస్తంగా మారిందని, వీధికుక్కల స్వైర విహారాన్ని అరికట్టడంలో మున్సిపల్​ఆఫీసర్లు ఫెయిల్​అయ్యారని మేడ్చల్ ఎమ్మ

Read More

వానలతో సిటీ కూల్.. కూల్..

హైదరాబాద్,వెలుగు: గ్రేటర్​ పరిధిలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం వాతావరణం చల్లగా ఉండగా, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మబ్బులు కమ్మేశాయి. సాయంత్రానిక

Read More

అధిక వడ్డీ ఇస్తానని .. రూ. కోటిన్నరతో పరార్‌‌

నిందితుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు మెట్‌‌పల్లి, వెలుగు: అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించి గ్రామస్తుల నుంచి రూ. కోటిన్నర వసూలు

Read More

బోనాల ఉత్సవాల చెక్కులు పెండింగ్​ పెట్టొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: బోనాల ఉత్సవాలను సక్సెస్​చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్​పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ లో ఆలయాలకు బోనాల చెక్కులు పంపి

Read More

నిజామాబాద్ జిల్లా అలీసాగర్ లిఫ్టులోకి 20 కొండ చిలువలు

చంపేసిన సిబ్బంది నవీపేట్, వెలుగు : నిజామాబాద్ జిల్లా అలీసాగర్ లిఫ్ట్ పంపుహౌస్ లో 20 కొండచిలువ పిల్లలు కనిపించాయి. అలీసాగర్ మండలంలోని కోస్లీ గో

Read More

రుణమాఫీ..  అన్నదాత ఫుల్​ ఖుషీ

ఊరూరా ర్యాలీలు, సీఎం ఫొటోలకు క్షీరాభిషేకాలు రైతు రుణమాఫీతో ఉమ్మడి పాలమూరులో గురువారం సందడి నెలకొంది. ఆయా మండలాల్లోని రైతు వేదికల వద్ద ఏర్పాటు

Read More

తొలి విడతలో  రూ.810 కోట్ల రుణమాఫీ

ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,53,266  మంది రైతులకు రుణ విముక్తి  మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు:  రేవంత్​రెడ్డి సర్కార్​ రైతులు

Read More

కవిత కస్టడీ పొడిగింపు మెడికల్ చెకప్​కు అనుమతి

హైదరాబాద్, వెలుగు: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 22 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో

Read More

భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లా అతలాకుతలం..ప్రాజెక్టు గేట్లపై వరద నీరు

    ఉప్పొంగిన పెద్దవాగు          వరదలో చిక్కుకున్న 20మంది పశువుల కాపర్లు         హెలికా

Read More

త్వరలో ఇంటికో క్యూఆర్ కోడ్!

సేవలను మరింత ఈజీ చేసే యోచనలో జీహెచ్ఎంసీ హర్యానాలోని గురుగ్రామ్​లో అమలులో క్యూఆర్ ​కోడ్ ​సిస్టమ్ అక్కడి పనితీరును పరిశీలించి వచ్చిన నిపుణుల బృంద

Read More