తెలంగాణం

హైదరాబాద్ ప్రాంతాల్లో రెండ్రోజులు మోస్తరు వానలు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వాన పడింది. మల్కాజిగిరి, కాప్రా ప్రాంతాల్లో గంటలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింద

Read More

సఫిల్​గూడ లేక్ పార్కును బాగు చేయాలి : మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి 

అధికారులను ఆదేశించిన మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి  హైదరాబాద్, వెలుగు : సఫిల్ గూడ లేక్ పార్కులోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేయర్ గద్వ

Read More

దీపిక ఫ్యామిలీ హత్యకు నెల క్రితమే ప్లాన్‌‌ : డీసీపీ రవీందర్

నెక్కొండలో పొడుగు కత్తి..  అమెజాన్‌‌లో పొట్టి కత్తి కొన్న నిందితుడు   ప్రేమించిన అమ్మాయిని దక్కకుండా చేశారనే కక్షతోనే.. వ

Read More

తెలంగాణ ఎక్స్ ప్రెస్ రెండున్నర గంటలు లేట్

సికింద్రాబాద్, వెలుగు : హైదరాబాద్, న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ సూపర్​ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ శనివారం రెండున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ మధ్య

Read More

ఇద్దరూ ప్రేమించింది ఒక్కింటి వారినే.. ప్రేమ పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదని  యువకుడి ఆత్మహత్య

పెద్దలు ఒప్పుకోకపోవడంతో బలవన్మరణాలు   రాజన్న సిరిసిల్ల జిల్లా నూకలమర్రిలో ఘటన  వేములవాడ రూరల్‌, వెలుగు: ఒక కుటుంబానికి చెందిన

Read More

హైదరాబాద్ నాంపల్లిలో దొంగలపై పోలీసుల కాల్పులు

నాంపల్లిలో ఘటన  డెకాయి ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తుండ

Read More

నిజామాబాద్ లో వైభవంగా జగన్నాథ రథోత్సవం

జగన్నాథ రథయాత్ర శుక్రవారం మధ్యాహ్నం నీలకంఠేశ్వర ఆలయం నుంచి ప్రారంభమైంది.  ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగుతూ భజన కీర్త

Read More

అక్రమాలకు రాచబాట .. ఎమహారాష్ట్రకు బియ్యం, మద్యం, ఎరువులు అక్రమ రవాణా

మహారాష్ట్రకు బియ్యం, మద్యం, ఎరువులు అక్రమ రవాణా  అటు నుంచి వడ్లు, నకిలీ విత్తనాలు, కలప,  గంజాయి ఇటు..  ఎన్నికలప్పుడే చెక్ పోస్ట్

Read More

గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చాలి : జాటోత్ హుస్సేన్ నాయక్

ఎస్సీ, ఎస్టీలు అడిగిన చోట  ఎంట్రెన్స్​తో పని లేకుండా సీట్లివ్వాలి గిరిజనులు పెట్టిన కేసులపై  వెంటనే స్పందించాలి ఖమ్మం టౌన్, వెలుగు

Read More

నైనీ కోల్​ బ్లాక్ ఓపెనింగ్​కు సహకరించండి : భట్టి విక్రమార్క

ఒడిశా సీఎం మాఝీకిడిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి సానుకూలంగాస్పందించిన మాఝీ 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే చాన్స్​ హైదరాబాద్, వెలుగు

Read More

అంకిత భావంతో సేవలు అందించాలె : మంత్రి సీతక్క

15 రోజులకోసారి ప్రజా దర్బార్ రోడ్డు పనులను తొందరగా  పూర్తి చేయాలి ప్రజాదర్బార్​కు వినతుల జాతర కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్ల

Read More

రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్: అర్థరాత్రి లావణ్య ఆత్మహత్యాయత్నం

రాజ్ తరుణ్తా కేసులో తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి హైటెన్షన్‌ క్రియేట్‌ చేసింది లావణ్య. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ అడ్వొకేట్&zwnj

Read More