మునుగోడులో ఆ నలుగురు

మునుగోడులో ఆ నలుగురు

ఒకే నియోజకవర్గం.. ఒకే పార్టీ.. కానీ అభ్యర్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ‘ఈసారి టికెట్ నాదే. పెద్దల ఆశీస్సులు ఉన్నాయి’ అని ఒకరు..  ‘పబ్లిక్ లో ఉన్నాం.. ఫైనాన్షియల్ గా ఉన్నాం’ అంటూ మరికొందరు టికెట్ కోసం పోటీపడుతున్నారు. జనం దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.  ఎవరి ఎత్తుగడల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమిటి ?