ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం

ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం

కేటీఆర్ సవాల్ కు సమాధానం ఇవ్వకుండా బీజేపీ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, అరవింద్ హెయిర్ లెస్, హెడ్ లెస్ ఎంపీలుగా మారారన్నారు. రేవంత్ రెడ్డి మెదడు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తల కోసం

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు

రెండ్రోజుల్లో మోడీ విజిట్.. కశ్మీర్లో ఎన్కౌంటర్