
వరంగల్
పురుగుల మందు తాగి .. ప్రేమజంట ఆత్మహత్య
మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల క్షేత్రం సమీపంలో పురుగుల మందు తాగి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతుల బం
Read Moreవరంగల్ జిల్లాలో తేలిన లెక్క .. ముగిసిన నామినేషన్ల విత్‌డ్రా
వరంగల్/హనుమకొండ/భూపాలపల్లి అర్బన్/ జనగామఅర్బన్/ములుగు, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల
Read Moreనేను మొగోన్ని..ట్రాన్స్‌జెండర్‌పై పోటీ చెయ్య: రాజనాల శ్రీహరి
వరంగల్సిటీ, వెలుగు: ‘‘నేను మొగోడిని.. ఒక ట్రాన్స్‌జెండర్&zwn
Read Moreపిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఉన్నత లక్ష్యాలను సాధించొచ్చు : కె శశాంక
మహబూబాబాద్ , వెలుగు: బాలలు ఆరోగ్యంగా ఉంటేనే ఉన్నత లక్ష్యాలను సాధించొచ్చని కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బ
Read Moreనిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా : పుట మధు
మల్హర్, వెలుగు: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట మధు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని భూపాలపల్లి జడ
Read Moreకేసీఆర్ దుష్టపాలనను అంతమొందించాలె : కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
జనగామ, వెలుగు : సీఎం కేసీఆర్ దుష్టపాలనకు చరమగీతం పాడాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిలుప
Read Moreకాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన భూములను బీఆర్ఎస్ గుంజుకుంది : మురళీనాయక్
మహబూబాబాద్ అర్భన్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజనులకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్
Read Moreములుగును అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్ : బడే నాగజ్యోతి
ములుగు, వెలుగు : అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని, ములుగను అభివృద్ధి చేసిందే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్య
Read Moreగ్యారంటీ లేని పార్టీలను నమ్మి మోసపోవద్దు : పల్లా రాజేశ్వర్ రెడ్డి
బచ్చన్నపేట, వెలుగు : బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సంక్షేమమని, కాంగ్రెస్ వస్తే అంధకారమని, గ్యారంటీ లేని పార్టీలను నమ్మొద్దని జనగామ బీఆర్ఎ
Read Moreతెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను గెలిపించండి: సీతక్క
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క మిడతల దండుగా వస్తున్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపు వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: భారతదేశాన
Read Moreకాళేశ్వరం టెంపుల్లో సరోజ వివేక్ పూజలు
మహదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం లోని కాళేశ్వరం ఆలయాన్ని మాజీ ఎంపీ, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ &nbs
Read Moreసీతక్కపై ఈసీ సుమోటో కేసు పెట్టాలే: పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
ఓటమి భయంతో చౌకబారు విమర్శలు చేస్తున్నారు: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి వరంగల్, వెలుగు: కల్తీ సారా, దొంగనోట్లు పంచుతున్నామని
Read Moreపార్టీలకు ఓరుగల్లు సెంటిమెంట్ .. మెజారిటీ సీట్లు సాధిస్తే ప్రభుత్వం ఏర్పడినట్లే
క్యూ కడుతున్న మూడు పార్టీల అగ్ర నేతలు ఇప్పటికే సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి వరుస సభలు 17న రాహుల్ గాంధీ, 18న అమిత్ షా రాక అదేరోజు పరకాలలో కేసీఆ
Read More