తెలంగాణ భవన్ లో తుపాకీతో టీఆర్ఎస్ లీడర్ హల్ చల్

తెలంగాణ భవన్ లో  తుపాకీతో  టీఆర్ఎస్ లీడర్ హల్ చల్

హైదరాబాద్ :TRS  గ్రేటర్  మాజీ అధ్యక్షుడు  కట్టెల శ్రీనివాస్ యాదవ్  తుపాకీ తో  హల్ చల్ చేశాడు. నిన్న తెలంగాణ భవన్లో  MLC ఎన్నికల  గెలుపు సంబరాల్లో  గన్ బయటికి  తీశారు శ్రీనివాస్ యాదవ్. గాల్లోకి కాల్పులు  జరిపే  ప్రయత్నం చేశాడు. పక్కన  ఉన్న వారు  వారించడంతో  గన్ ను  లోపల పెట్టుకున్నారు  కట్టెల శ్రీనివాస్ యాదవ్.