హైదరాబాద్

17 ప్లాట్లు.. 66 ఎకరాలు .. టీజీఐఐసీ ద్వారా భూముల వేలానికి సర్కారు నిర్ణయం

రాయదుర్గంలో 4 ప్లాట్లు..20 ఎకరాలు ఉస్మాన్ సాగర్​లో 13 ప్లాట్లు..46 ఎకరాల విక్రయం గరిష్టంగా రాయదుర్గంలో ఎకరా మార్కెట్ వాల్యూ రూ.104 కోట్లు టెం

Read More

క్రిప్టో కరెన్సీ పేరుతో మోసం ..ఐదురుగు అరెస్ట్.. పరారీలో నలుగురు

ఇద్దరి వద్ద రూ.11 లక్షలు కాజేత మెహిదీపట్నం, వెలుగు: క్రిప్టో కరెన్సీ పేరుతో ఇద్దరిని మోసం చేసి, రూ.11 లక్షలు కాజేసిన ఐదుగురిని అరెస్ట్​ చేసినట

Read More

కొత్తూరు మండలం పెంజర్లలో అక్కను చంపిన తమ్ముడు

ఓ యువకుడిని ప్రేమిస్తోందని గొంతు పిసికి, వైరుతో బిగించి హత్య   కొత్తూరు మండలం పెంజర్లలో ఘటన షాద్‌‌నగర్‌‌, వెలు

Read More

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్పై దాడి .. నిందితుడు అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: మద్యం మత్తులో ట్రాఫిక్​పోలీస్​పై దాడి చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్​చేశారు. విజయవాడకు చెందిన హరిహరణ్​నగరంలోని ఓ హాస్టల్ లో

Read More

అగ్గువకే (తక్కువ ధర) భూమి ఇప్పిస్తానని ఛీటింగ్

నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్​లక్ష్మీ భాస్కర్‌‌పై కేసు హైదరాబాద్​ సిటీ, వెలుగు: నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్&zwnj

Read More

హాయ్..హలో..హౌ ఆర్యూ! .. కలెక్టరేట్ వాట్సాప్ ప్రజావాణికి 1,400 మెసేజ్లు

ఇందులో 25 మాత్రమే ఫిర్యాదులు బల్దియాకు సంబంధించినవి 10  ఫిర్యాదులు మాత్రమే చేయాలన్న కలెక్టర్ ​హరిచందన  హైదరాబాద్ సిటీ, వెలుగు: &

Read More

ఆలయాలు, ప్రార్థనా మందిరాల పేరుతో ఆక్రమణ .. హైడ్రా ప్రజావాణికి 51 ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆలయాలు, ప్రార్థనా మందిరాల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేస్తే కుల, మత సంఘాలను వెనుకేసుకు వచ్చి

Read More

హైడ్రాకు రూ.25 కోట్లు రిలీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం  రూ. 25 కోట్లు కేటాయించింది.  ఈ మేరకు సోమవార

Read More

యూనిఫామ్ వేసుకురాలేదని స్టూడెంట్ను .. బయట నిల్చోబెట్టిన ప్రిన్సిపాల్

గాయం ఉండడంతో వాచిపోయిన కాలు అడిగిన పేరెంట్స్​తో ప్రిన్సిపాల్ వాగ్వాదం, తోపులాట బాబు తల్లికి గాయం అల్వాల్, వెలుగు: పాఠశాలకు యూనిఫామ్ వేసుకు

Read More

గోల్కొండలో చిరుత పులి .. 4 రోజులుగా వివిధ ప్రాంతాల్లో సంచారం

బోన్లకు చిక్కకపోవడంతో భయాందోళనలో ప్రజలు మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా రంగారెడ్డి జిల్ల

Read More

టిమ్స్ మొరాయిస్తున్నయ్.. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల తిప్పలు

టికెట్లు రావడానికి 3 నిమిషాలు  టికెట్ రాలేదని డబ్బులు ఇవ్వకుండా దిగిపోతున్నరు  ఆర్టీసీ ఆదాయంపై ప్రభావం 3 వేల బస్సులుంటే.. ఉన్నవి 4

Read More

వర్షాకాలం ఇబ్బందులు లేకుండా జీహెచ్ ఎంసీ ప్లాన్..జులై 29 నుంచి ఆగస్టు 8 వరకు.. ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో మంళవారం నుంచి ఆగస్టు 8 వరకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపట్టాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం ఉత్తర్వులు జా

Read More

కష్టాల్లో ఉన్నాం..ఆదుకోండి.. అదనంగా నెలకో రూ.100 కోట్లివ్వండి !

 ప్రభుత్వానికి బల్దియా రిక్వెస్ట్​ ప్రతి నెలా రూ.400 కోట్లు అవసరం ఇప్పటికే రూ.200 కోట్లు ఇస్తున్న సర్కారు  ఈసారి ఆస్తి పన్ను, టౌన్​

Read More