లేటెస్ట్

సర్కార్ కు కేసీఆర్‍ గడువిచ్చిండు.. అందుకే బయటకు రావట్లే : ఎమ్మెల్సీలు మధుసూదనచారి

వరంగల్‍, వెలుగు: కాంగ్రెస్‍ సర్కారుకు మరింత గడువు ఇవ్వడానికే కేసీఆర్ బయటకు రావడం లేదని ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనచారి, తక్కళ్లపల్లి రవీందర్&

Read More

అపార్ అవస్థలు.. కామారెడ్డి జిల్లాలో 61. 62 శాతమే పూర్తి

విద్యార్థుల అపార్ నమోదులో తలెత్తుతున్న సమస్యలు స్కూల్, కాలేజీ రికార్డుల్లో తేడాలు, ఆధార్​లో తప్పులుంటే రిజెక్ట్​ బర్త్​ సర్టిఫికెట్, ఫోన్​ నంబర

Read More

గ్రూప్ 1 తుది జాబితా అభ్యర్థుల హాల్ టికెట్లు బయటపెట్టాలి ...నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్

వారికి అన్ని ర్యాంకులు ఎలా సాధ్యం? ఓయూ, వెలుగు: గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ ఆరోపించ

Read More

అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సీమెన్స్ కంపెనీ సీఈవో మృతి

న్యూయార్క్: అమెరికాలో జరిగిన హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమాదంలో ప్ర

Read More

ఈ టీచర్.. మాకొద్దు .. బదిలీ చేయాలంటూ నిరసన తెలిపిన విద్యార్థులు

గన్నేరువరం, వెలుగు :  విద్యార్థులను కొడుతూ.. స్టాఫ్ ను భయపెడుతున్న ఉపాధ్యాయుడు వద్దంటూ.. అతన్ని బదిలీ చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ

Read More

ఇందిరమ్మ సాగర్, వేముల కత్వను కాపాడాలి..సీపీఎం నేతల డిమాండ్

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: సిటీ శివారులో ఉన్న చెరువులను అధికారులు రక్షించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప

Read More

నయీం కేసులో రూ.11 కోట్ల ఆస్తులు గుర్తింపు

కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద 35 ప్రాపర్టీస్ కోర్టు ఆదేశాలతో జప్తు చేయనున్న ఈడీ హైదరాబాద్‌‌‌‌‌‌‌&zwnj

Read More

తుది దశకు ఎస్‌‌ఎల్‌‌బీసీ రెస్క్యూ

ఇప్పటివరకు 173 మీటర్ల మేర శిథిలాల తొలగింపు ఇక మిగిలింది 80 మీటర్లే.. ఇక్కడే ఆరుగురి ఆచూకీ కోసం ప్రయత్నం ఇది దాటితే షియర్‌‌ జోన్‌

Read More

రూ.5.‌‌‌‌‌‌‌‌61 కోట్ల సీసీ రోడ్ల పనులు షురూ ...శంకుస్థాపన చేసిన అసెంబ్లీ స్పీకర్

వికారాబాద్, వెలుగు: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండ

Read More

పసుపు క్వింటాల్‌‌కు రూ. 14,400..మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌‌ను దాటిన రేట్‌‌

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌‌ మార్కెట్‌‌ యార్డ్‌‌లో శుక్రవారం పసుపు రికార్డ్‌‌ స్థాయి ధర పలికింది. 1,825 క

Read More

TG TET 2025: ఏప్రిల్ 15 నుంచి టెట్ అప్లికేషన్లు

  ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం ఒక పేపర్​కు రూ.750.. రెండు పేపర్లు రాస్తే వెయ్యి ఫీజు  జూన్ 15 నుంచి 30 మధ్యలో టెట్ పరీక్షలు&nb

Read More

Oscar Category: ఆస్కార్ రేసులో కొత్త కేటగిరీ.. 2027 నుంచి అవార్డులు షురూ

‘ఆర్ఆర్ఆర్’చిత్రాన్ని ఆస్కార్ వరకు తీసుకెళ్లి ఇండియన్ సినిమా సత్తాను చాటారు రాజమౌళి. ఈ సినిమాతో ప్రపంచమంతా తెలుగు సినిమావైపు చూసేలా చేశారు

Read More

భద్రాద్రి సీతారాములకు వైభవంగా వసంతోత్సవం

భద్రాచలం, వెలుగు :  భద్రాచల ఆలయంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వసంతోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణ సీతారామయ్య వసంతం

Read More