లేటెస్ట్

ఎమోషన్ ఉన్న ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌ ఆ ఒక్కటీ అడక్కు

అల్లరి నరేష్ హీరోగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫరియా  అబ్దుల్లా హీరోయిన్. మే 3న సినిమా వ

Read More

చేర్యాలను మళ్లీ నియోజకవర్గం చేస్తాం: రాజగోపాల్​రెడ్డి

చేర్యాల, వెలుగు: చేర్యాలను రెవెన్యూ డివిజన్​గా మార్చడంతో పాటు మళ్లీ నియోజకవర్గం చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్​ పార్టీ భువనగిరి కో ఆర్డినేటర్

Read More

భువనగిరిలో రైస్‌ మిల్లులో తనిఖీలు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ రైస్‌ మిల్లును సివిల్‌ సప్లయీస్​ ఆఫీసర్లు సోమవారం తనిఖీ చేశారు. మిల్లులో రికార్డులను పరిశీ

Read More

అమెజాన్​లో ట్రావెల్ ​డీల్స్​

న్యూఢిల్లీ: ఈ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–కామర్స్ ​కంపెనీ అమెజాన్​ ట్రావెల్​

Read More

మోదీపై అనర్హత పిటిషన్​ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కోట్టేసింది. దేవత

Read More

మాదిగల మద్దతు వంశీకృష్ణకే.. : రేగుంట సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాదిగ

మంథని టౌన్, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మాదిగలం మద్దతు గడ్డం వంశీకృష్ణకే ఉంటుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్&zwn

Read More

బీఆర్​ఎస్​ను బొందపెట్టడం ఖాయం

కొండపాక, కుకూనూర్ పల్లి (వెలుగు): పార్లమెంట్​ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్​ను బొందపెట్టడం ఖాయమని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం ఆమ

Read More

4 నెలల్లోనే రాజీనామా చేసిన ఓలా క్యాబ్స్ సీఈఓ

న్యూఢిల్లీ:  ఓలా క్యాబ్స్ సీఈఓ హేమంత్‌‌‌‌‌‌‌‌ భక్షి  బాధ్యతలు తీసుకొని నాలుగు  నెలలు కూడా  

Read More

జగిత్యాలలో ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

జగిత్యాల రూరల్, వెలుగు:  జగిత్యాల సబ్ డివిజనల్ ఎంపీడబ్ల్యూ(నాన్​బెయిలబుల్ ​వారంట్)​టీం ఇన్​చార్జీగా పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎస్. మనోహర్ ల

Read More

నీటి ఎద్దడి తీర్చేందుకు వందల బోర్లు వేశాం : వివేక్​ వెంకటస్వామి

    విశాక ట్రస్టు, వెంకటస్వామి ఫౌండేషన్ ​ద్వారా సేవలు     ఐదేండ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా   

Read More

తండేల్‌ నలభై కోట్ల డిజిటల్‌‌‌‌‌‌‌‌ రైట్స్‌

నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్‌‌‌‌‌‌‌‌’. సాయిపల్లవి హీరోయిన్. చందూ మొండేటి దర్శకు

Read More

మోదీ అధికారంలోకి వచ్చాక బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది: మంత్రి సీతక్క

పుట్టినా, చచ్చినా పన్ను వసూలు చేసిన ఘనత బీజేపీదే కాంగ్రెస్ మాటంటే మాటే.. రుణమాఫీ చేసి తీరుతం  కేసీఆర్ ఫాం హౌజ్ లకే ఫ్రీ కరెంట్ ఇచ్చిన్రు&nb

Read More

సెన్సెక్స్ 941 పాయింట్లు జంప్..​ 22,600 పైన ముగిసిన నిఫ్టీ

     బ్యాంక్ స్టాక్స్​లో భారీ కొనుగోళ్లు       సానుకూలంగా గ్లోబల్ ట్రెండ్స్​ ముంబై: స్టాక్​ మార్కెట్

Read More