మద్ధతు ధరపై త్వరలో కమిటీ ఏర్పాటు...కేంద్ర మంత్రి తోమర్

మద్ధతు ధరపై త్వరలో కమిటీ ఏర్పాటు...కేంద్ర మంత్రి  తోమర్
  • ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వల్లే జాప్యం

ఢిల్లీ: రైతులు పండించిన పంటకు మద్దతు ధరపై త్వరలోనే కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో సభ్యుల అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..ప్రత్యామ్నాయపంటల సాగు, ప్రకృతి వ్యవసాయం, మద్దతు ధరపై కమిటీ ఏర్పాటుకు గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యితే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే కమిటీ ఏర్పాటుకు జాప్యం జరుగుతోందన్నారు. అనుమతి కోసం ఈసీకి లేఖ రాశామని,  అప్రూవల్ రాగానే కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. 

 

ఇవి కూడా చదవండి..

యూపీలో బీజేపి 300పైగా సీట్లు సాధిస్తుంది...అమిత్షా

సొంత బిడ్డను ఎలుగుబంటిపైకి విసిరేసింది