అగ్రవన్’​గా  ఆగ్రా?

అగ్రవన్’​గా  ఆగ్రా?

ఢిల్లీ:  తాజ్‌‌మహల్‌‌ కొలువైన ఆగ్రా పేరును మార్చే ఆలోచనలో ఉత్తరప్రదేశ్‌‌ సర్కార్‌‌ ఉన్నట్టు తెలుస్తోంది.  ఈమేరకు  ఈ చారిత్రక నగరానికి కొత్త పేరు సూచించాలని  ఆగ్రాలోని అంబేద్కర్‌‌ యూనివర్సిటీని కోరింది. మహారాజ్‌‌ అగ్రసేన్‌‌ పేరుతో ఆగ్రాను ఇంతకుముందు ‘అగ్రవన్‌‌’ అనే పిలిచేవారిని కొంతమంది నమ్మకం. కొత్తపేరుకోసం  వెదుకుతున్నట్టు అంబేద్కర్‌‌ యూనివర్సిటీ హిస్టరీ హెడ్‌‌ ప్రొఫెసర్‌‌ సుగమ్​ ఆనంద్‌‌ చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌‌ ప్రభుత్వం ఇప్పటికే అలహాబాద్‌‌ను ప్రయాగ్​రాజ్​గా మొఘల్‌‌ సరాయ్‌‌  రైల్వే స్టేషన్​ పేరును దీన్​దయాళ్​​
ఉపాధ్యాయ్​గా పేర్లు మార్చింది.