షూటింగ్‌లో ప్రమాదం: ప్రకాశ్ రాజ్‌కు గాయాలు

షూటింగ్‌లో ప్రమాదం: ప్రకాశ్ రాజ్‌కు గాయాలు

చెన్నై: విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గాయాలయ్యాయి. తమిళ హీరో ధనుష్ సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కు గాయాల బారిన పడ్డారు. ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఆందోళన చెందాల్సిందేమీ లేదని.. హైదరాబాద్ లో సర్జరీ చేయించుకోనున్నట్లు ప్రకాశ్ ట్వీట్ చేశారు. షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తనకు చిన్న ఫ్యాక్చర్ అయిందని, హైదరాబాద్‌లో డాక్టర్ గురవారెడ్డి తనకు సర్జరీ చేస్తారని తెలిపారు. తన కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులను కోరారు.