హీరో రామ్‌కు గాయాలు..షూటింగ్ వాయిదా

హీరో రామ్‌కు గాయాలు..షూటింగ్ వాయిదా

హీరో రామ్ పోతినేనికి గాయాలయ్యాయి..జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఆయన మెడకకు గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ సోషల్ మీడియాలో వెల్లడించారు.తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫొటోను పోస్ట్ చేశాడు.  రామ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. రామ్ కి గాయం కావడంతో షూటింగ్ వాయిదా పడింది.

see more news

తెలంగాణపై కేంద్రానిది చిన్నచూపు

‘మా’ ఎన్నికల్లో గెలిచి సత్తా చూపిస్తా

ఒక్క కారణంతో ఇన్ని కేసులా: హైకోర్టు ఆగ్రహం

బలవంతంగా లాక్కెళితే కిడ్నాప్ కేసు పెడతా