వరంగల్: పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో బుధవారం జరిగిందీ ఘటన. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పాల్గొని మాట్లాడుతుండగా ఓ స్థానికుడు వచ్చి సమస్యలపై నిలదీశారు. తమ సమస్యలు ఎక్కడ పరిష్కారమయ్యాయని నిలదీశాడు. మైకు తీసుకుని నువ్వే మాట్లాడి ఏ సమస్యలో చెప్పమంటే మీరే వచ్చి చూడమంటూ అతను వాగ్వాదానికి దిగాడు. అన్నీ అబద్దాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతుండడంతో ఎమ్మెల్యే రాజయ్య పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి వాగ్వాదం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని దూరం తీసుకువెళ్లారు. మండలంలో పల్లె ప్రగతి నిరసనల మధ్య కొనసాగింది.
పల్లెప్రగతిలో ఎమ్మెల్యే రాజయ్యకు చేదు అనుభవం
- తెలంగాణం
- July 8, 2021
లేటెస్ట్
- ఆస్తికోసం కన్నతల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య
- దేవాలయాల్లో లైబ్రరీలను పెట్టండి: ఇస్రో చైర్మన్
- ఐపీఓ నుంచి ఓయో ఔట్
- ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలి.. పౌర హక్కుల సంఘం డిమాండ్
- శంకర్‌పల్లిలో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్
- స్పెషల్ సెషన్లో మార్కెట్ అప్
- డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ
- ఇంకో 6 నెలల్లో వీ 5జీ సర్వీస్‌లు
- MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు
- దేశంలో మోదీ వేవ్.. కరీంనగర్లో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ : వినోద్ కుమార్
Most Read News
- SRH vs PBKS: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్‌లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు