పార్టీ బలోపేతంపై బీజేపీ కసరత్తు

పార్టీ బలోపేతంపై బీజేపీ కసరత్తు
  • లోక్​సభ నియోజకవర్గాలకు బీజేపీ కన్వీనర్లు, ప్రభారీలు నియమిస్తూ పార్టీ రాష్ట్ర శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్​లను నియమించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం.. తాజాగా 17 లోక్​సభ స్థానాలకు కన్వీనర్లు, జాయింట్​ కన్వీనర్లు, ప్రభారీలను నియమించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ నియమించిన 46 మంది కన్వీనర్లు, జాయింట్​ కన్వీనర్లు, 17 మంది ప్రభారీల జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్​ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. 

కన్వీనర్లు, జాయింట్​ కన్వీనర్లు

1. ఆదిలాబాద్: అయ్యన్నగారి భూమయ్య (కన్వీనర్​), కొలిపాక కిరణ్​ కుమార్​ (జాయింట్​ కన్వీనర్​‌‌‌‌), మయూర్​ చంద్ర జాకటి (జాయింట్​ కన్వీనర్​)
2. పెద్దపల్లి: పూదిల మల్లికార్జున్​ (కన్వీనర్​), ఎన్​.వెంకటేశ్​ గౌడ్​(జాయింట్​ కన్వీనర్​)
3. కరీంనగర్​: బోయినపల్లి  ప్రవీణ్​ రావు(కన్వీనర్​), ఎం.దశరథ్​ రెడ్డి (జాయింట్​ కన్వీనర్​), ఆడెపు రవీందర్​ (జాయింట్​ కన్వీనర్​) 
4. నిజామాబాద్​: గద్దె  శ్రీనివాస్​(కన్వీనర్), గుంటుక సదాశివ్​ (జాయింట్​ కన్వీనర్)
5. జహీరాబాద్​: రవికుమార్​ గౌడ్​(కన్వీనర్), కాసర్ల శ్రీనివాస్​(జాయింట్​ కన్వీనర్​‌‌)
6. మెదక్​:  వరగంటి రామ్మోహన్​ గౌడ్​ (కన్వీనర్), చింతా సంతోష్​ (జాయింట్​ కన్వీనర్), సంగమేశ్వర్​ (జాయింట్​ కన్వీనర్)
7. మల్కాజిగిరి : ఆర్కే శ్రీనివాస్​ (కన్వీనర్), బండారి భాస్కర్​ (జాయింట్​ కన్వీనర్), జేవీ నర్సింగరావు (జాయింట్​ కన్వీనర్), ఎంఆర్ఎస్​ రాజు (జాయింట్​ కన్వీనర్)
8. సికింద్రాబాద్​: టి.రాజశేఖర్​ రెడ్డి (కన్వీనర్)
9. హైదరాబాద్​: అల్వాల ఇంద్రసేనా రెడ్డి (కన్వీనర్), కామటి మహేశ్​ (జాయింట్​ కన్వీనర్), ధర్మతేజ (జాయింట్​ కన్వీనర్)
10. చేవెళ్ల : మల్లా రెడ్డి (కన్వీనర్), కె.అంతయ్య గౌడ్​ (జాయింట్​ కన్వీనర్), అమరీందర్​ రెడ్డి (జాయింట్​ కన్వీనర్)
11. నాగర్​కర్నూల్​: రామకృష్ణా రెడ్డి (కన్వీనర్), జింకల కృష్ణయ్య (జాయింట్​ కన్వీనర్), పెద్దపెద్ది  కమలేశ్​ (జాయింట్​ కన్వీనర్), ఎం. సంజీవ భరద్వాజ (జాయింట్​ కన్వీనర్)
12. నల్గొండ: బండారు ప్రసాద్​ (కన్వీనర్)
13. భువనగిరి: బండారు లింగస్వామి (కన్వీనర్), కొణతం శ్రీనివాస్​ (జాయింట్​ కన్వీనర్), నారాయణ యాదవ్​ (జాయింట్​ కన్వీనర్)
14. వరంగల్​: తాళ్లపల్లి కుమారస్వామి (కన్వీనర్), అల్లం నాగరాజు (జాయింట్​ కన్వీనర్), ఇ.యుగంధర్​ రెడ్డి (జాయింట్​ కన్వీనర్), చాడ రఘునాథ్​ రెడ్డి (జాయింట్​ కన్వీనర్)
15. మహబూబాబాద్​: ముసుకు శ్రీనివాస్​ రెడ్డి (కన్వీనర్), సింగారపు సతీశ్​(జాయింట్​ కన్వీనర్), టి. దేవేందర్​ రావు (జాయింట్​ కన్వీనర్), జాటోతు సంతోష్​ (జాయింట్​ కన్వీనర్)
16. ఖమ్మం : నంబూరు రామలింగేశ్వర రావు (కన్వీనర్), నిరంజన్​ రావు (జాయింట్​ కన్వీనర్)
17. మహబూబ్​నగర్​: డి.పవన్​ కుమార్​ రెడ్డి (కన్వీనర్), నరసింహ గౌడ్​ (జాయింట్​ కన్వీనర్)

నియోజకవర్గాల వారీగా ప్రభారీలు

1. ఆదిలాబాద్​– అలిజాపూర్​ శ్రీనివాస్​
2. పెద్దపల్లి– అక్నాపురం విష్ణువర్ధన్​ రెడ్డి
3. కరీంనగర్​– ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్​
4. నిజామాబాద్​– వెంకటరమణి
5. జహీరాబాద్​– బద్దం మహిపాల్​ రెడ్డి
6. మెదక్​– ఎం. జయశ్రీ
7. మల్కాజిగిరి– యెండల లక్ష్మీనారాయణ
8. సికింద్రాబాద్​– గోలి మధుసూదన రెడ్డి
9. హైదరాబాద్​– దేవకీ వసుదేవరావు
10. చేవెళ్ల– కాసం వెంకటేశ్వర్లు యాదవ్​
11. మహబూబ్​నగర్​– వీరెల్లి చంద్రశేఖర్​
12. నాగర్​కర్నూల్​– అట్లూరి రామకృష్ణ
13. నల్గొండ– ఎం.ధర్మారావు
14. భువనగిరి– చింతల రామచంద్రారెడ్డి
15. వరంగల్​– గొట్టాల ఉమారాణి
16. మహబూబాబాద్​– కట్టా సుధాకర్​ రెడ్డి
17. ఖమ్మం– కడగంచి రమేశ్