బీఎండబ్ల్ యూ డీలర్‌ గా జేఎస్పీ మోటరాడ్‌

బీఎండబ్ల్ యూ డీలర్‌ గా జేఎస్పీ మోటరాడ్‌

హైదరాబాద్: లగ్జరీ వాహనాల సంస్థ బీఎండబ్ల్ యూ మోటారు సైకిళ్ల విభాగంగా బీఎండబ్ల్ యూ మోటరాడ్‌ హైదరాబా ద్ డీలర్‌‌‌‌గా జేఎస్పీమోటరాడ్‌ ఎంపికయిం ది. జూబ్లీహిల్స్‌‌‌‌లోని తమ షోరూమ్‌ లో 10 మోడళ్ల బీఎండబ్ల్ యూబైకులను విక్రయిస్తున్నామని డీలర్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌ సుదర్శన్‌ పొన్‌ రాజ్‌ చెప్పారు . బైకులతో పాటు విడిభాగాలు, లైఫ్‌ స ్టైల్‌ మర్చెం డైజ్‌ నూ ఇక్కడే అమ్ముతు న్నామని వివరిం చారు. బీఎండబ్ల్ యూ మోటరాడ్‌ కు ఇండియావ్యాప్తంగా 11 సేల్స్ ఔట్‌‌‌‌లె ట్లు ఉన్నాయి. గత ఏడాది నుంచి బైకుల అమ్మకాలను ప్రారంభించిం ది.