ట్రాఫిక్ జామ్ కాదు .. షాపింగ్ కోసం కార్ల లైన్

ట్రాఫిక్ జామ్ కాదు .. షాపింగ్ కోసం కార్ల లైన్

షాపింగ్ కోసం చాంతడంత లైన్ ఏంటి..కార్లన్నీఆగిపోయాయి..ట్రాఫిక్ జామ్ అయిందేమో అనుకోకండి. వీళ్లందరూ హైదరాబాద్లోని ఐకియా స్టోర్ లో షాపింగ్ చేసేందుకు వచ్చారు. కరోనా కారణంగా స్టోర్ లో ఒకేసారి పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా,ఫిజికల్ డిస్టెన్స్ పాటించేందుకు వీలుగా సిబ్బంది వారిని బయటే ఆపారు. షాపింగ్ చేసినోళ్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోగానే,బయట ఆపిన కార్లను ఒక్కొక్కటిగా లోపలికి పంపుతున్నారు.