ఫోర్టిఫైడ్ బియ్యం పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

 ఫోర్టిఫైడ్ బియ్యం పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రభుత్వ కార్యక్రమాల కింద మూడు దశల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పంపిణీ కోసం 88.65 LMT ఫోర్టిఫైడ్ బియ్యం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. మొదటి దశలో ఐసీడీఎస్, పీఎం పోషణ్ కార్యక్రమాల కింద ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని కేంద్రం తెలిపింది. రెండో దశలో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాల ద్వారా మార్చి 2023 నాటికి మరికొన్ని జిల్లాల్లో అమలు చేస్తామని తెలిపారు. చివరి దశలో మిగిలిన అన్ని జిల్లాల్లో మార్చి 2024 నాటికి పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ కార్యక్రమం ఖర్చు సంవత్సరానికి సుమారు 2,700 కోట్లు ఉంటుందని అనురాగ్ ఠాగూర్ తెలిపారు. 

41 ఏండ్లలో 60 కేసులు పెట్టుకున్న భార్యాభర్తలు

నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఇబ్బంది కాలేదు