కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ లో ఉద్రిక్తత

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ లో ఉద్రిక్తత

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. మద్యం షాపుల లక్కీ డ్రాలో గొడవ జరిగింది.. కలెక్టర్ రాహుల్ రాజ్ ను టెండర్ సభ్యులు అడ్డుకున్నారు. సిర్పూర్-యూ, లింగాపూర్ లో రెండు వైన్ షాపులకు రెండే టెండర్లు రావడంతో లక్కీ డ్రాను అధికారులు నిలిపివేశారు. అభ్యంతరం తెలిపిన టెండర్ దారులు కలెక్టర్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు.. టెండర్ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో... ఆందోళనల మధ్యే కలెక్టర్ ను బయటకు వెళ్లిపోయారు.