మా ఇంటికి రాకున్రి..!

మా ఇంటికి రాకున్రి..!

చుట్టాలో, దోస్తులో, తెలిసినోళ్లో.. ఎవరూ మనింటికి వచ్చినా సంబురంగా వెల్కం చెబుతం..మంచిగ మర్యాద చేస్తం.. గీ కరోనా వచ్చి సీన్ మారిపాయె.. ‘‘మా ఇంటికి రన్రి..’’ అనేది పోయి‘‘ఎవరింట్ల వాళ్లే ఉండాలె..”అని అందరూ అంటున్నరు.. శాయంపేట మండలం కోడెపాకలో అమ్మ అశోక్ అయితే ఏకంగా ‘‘దయచేసి మా ఇంటికి రాకండి…మీ ఇంటికి రానివ్వకండి.. కలిసికట్టుగా పోరాడుదాం..కరోనా మహమ్మారిని కట్ట డి చేద్దాం..’’అంటూ ఫ్లెక్సీనే పెట్టిండు. – శాయంపేట, వెలుగు

మ‌రిన్ని వార్త‌ల కోసం..