సికింద్రాబాద్‌లో గోమాత బర్త్‌డే వేడుక

సికింద్రాబాద్‌లో గోమాత బర్త్‌డే వేడుక


ఆవును హిందువులు ఎంత ధైవంగా మొక్కుతారో అందరికీ తెలుసు.  అదే భక్తితో సికింద్రాబాద్ లోని ఓ ఫ్యామిలీ ఆవుకు పుట్టిన రోజు వేడుక చేశారు.  సికింద్రబాద్ లోని అల్వాల్ పంచాశీల కాలోనిలో ఆవుకు బర్త్ డే  చేసింది ఓ ఫ్యామిలీ. కేక్ పై హ్యాపీ బర్త్ డే గో మాత అని రాయించి..కేక్ కట్ చేశారు. ఆవును  దైవంగా భావించే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి రోజు ఆ ఆవు లాలనా పాలన వాళ్లే స్వయంగా చూస్తుంటారు. ఆ కాలనీకి చెందిన పిల్లల మధ్య నిర్వహించిన బర్త్ డే ను కొందరు పెద్దలు ఆసకక్తిగా తిలకించారు. హ్యాపీ  బర్త్ డే గోమాత.. అంటూ పిల్లలు ఆవుకు  బర్త్ డే విషెస్ చెప్పారు.