టాకీస్

రామాయణ్ లో ప్రియాంకను రీప్లేస్ చేస్తూ రకుల్..

సౌత్ సినిమాల విషయంలో రకుల్ గ్యాప్ తీసుకుందా లేక గ్యాప్ వచ్చిందా అనే మాటెలా ఉన్నా.. సోషల్ మీడియా విషయంలో మాత్రం ఆమె అభిమానులను ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస

Read More

RajaSaabTeaser: ‘రాజా సాబ్’ టీజర్ అప్డేట్.. థమనన్న గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు..!

ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ టీజర్ అప్డేట్ వచ్చేసింది. జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు ‘రాజా సాబ్’

Read More

తమిళ సినిమా ‘డాడా’.. హ్యూమన్ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘పా పా’ పేరుతో తెలుగులోకి..

కవిన్, అపర్ణా దాస్ జంటగా గణేష్ కె బాబు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘డాడా’, ‘పాపా’ పేరుతో తెలుగులోకి వస్తోంది.  జేకే ఎంటర్&z

Read More

మొన్న దీపికా.. ఇవాళ బన్నీ.. సందీప్ వంగా సినిమా నుంచి అల్లు అర్జున్ ఔట్..?

టాలీవుడ్ బడా హీరోల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో రోజుకో పుకారు షికారు చేస్తోంది. త్రివిక్రమ్ మైథలాజికల్ సినిమా నుంచి బన్నీ తప్పుకున్నాడని, తాజాగా ఆ సిన

Read More

సెలబ్రేషన్కు తొలి అడుగు.. సూర్య హీరో.. వెంకీ అట్లూరి డైరెక్టర్.. మొదలైన షూటింగ్

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సూర్య కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌

Read More

నితిన్ ‘తమ్ముడు’ సినిమా ట్రైలర్ రిలీజ్.. కొత్తగా సౌండింగ్, విజువల్స్‌‌‌‌‌‌‌‌

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించార

Read More

త్రివిక్రమ్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో గాడ్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా.. ఎన్టీఆర్ అంటున్నారు.. కానీ జూనియర్ చేతిలోనేమో..

‘అరవింద సమేత’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో మరో సినిమా రాబోతోంది. నిర్మ

Read More

పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే.?

చిన్నారి పెళ్లి కూతురితో తెలుగు వాళ్లకు సుపరిచితమైన నటి ఆవికా గోర్ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తన ప్రియుడితో ఏడడుగులు వేయడానికి సిద్ధమైంది. ఐదేళ్ల ప్రేమ

Read More

త్రివిక్రమ్ మైథాలజికల్ మూవీ నుంచి బన్నీ ఔట్.. ఎన్టీఆర్తో ఫిక్స్..?

గుంటూరు కారం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. కుటుంబ కథా చిత్రాలతో, తనదైన కామెడీ, ప్రాస, యాసలతో మినిమమ్ గ్యార

Read More

‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాల డైరెక్టర్ గుండెపోటుతో మృతి

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో చనిపోయారు. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. కు

Read More

కుబేర.. వెరీ స్పెషల్ ఫిల్మ్ : ధనుష్

ధనుష్ , నాగార్జున  హీరోలుగా శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్న హీరోయిన్‌‌‌‌‌‌‌

Read More

మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా..కత్రినా కైఫ్‌‌‌‌

మన హీరోయిన్స్‌‌‌‌లో చాలామంది షూటింగ్స్‌‌‌‌ మధ్య ఏమాత్రం చిన్న గ్యాప్ దొరికినా రిలాక్స్ అవడానికి మాల్దీవులకు వె

Read More

రాఘవ లారెన్స్ బెంజ్‌‌‌‌‌‌‌‌మూవీలో మడోన్నా

ప్రేమమ్,  శ్యామ్ సింగరాయ్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మడోన్నా సెబాస్టియన్‌‌‌‌‌‌‌‌.. గ

Read More