సినీ ప్రియులకు ఈ వారం ఓటీటీ సినిమాలతో పండగనే చేప్పుకోవాలి. జూలై 26 నుండి ఆగస్టు 2 వరకు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో కలిపి ఏకంగా 42 సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. సైన్స్ ఫిక్షన్, హారర్, రొమాంటిక్ కామెడీ నుంచి మాస్ యాక్షన్ దాకా దాదాపు అన్ని జోనర్లలో కొత్త సినిమాలో ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో 22 చాలా స్పెషల్ కంటెంట్‌తో ఉండగా, తెలుగు ఆడియన్స్ కోసం 10కి పైగా ఇంట్రెస్టింగ్ సినిమాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే అత్యధికంగా 14 సినిమాలు అందుబాటులోకి వస్తుండటం విశేషం. మరి ఆ సినిమాలు ఏంటో? ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో? మీరు ఎదురుచూసే మూవీ ఉందొ? లేదో ఓ లుక్కేయండి..
జీ5 (Zee5)
బాలన్: ది బాయ్ (తెలుగు డబ్బింగ్ - సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్) - జూలై 31
వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ - తమిళ్ సోషల్ డ్రామా) - జూలై 31
హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ రొమాంటిక్ కామెడీ) - జూలై 31
అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు కోర్ట్‌రూమ్ థ్రిల్లర్) - జూలై 31
ఆహా (Aha)
చిన్ని చిన్ని ఆశై (తెలుగు డబ్బింగ్ - మలయాళ రొమాంటిక్ డ్రామా) - జూలై 28
ఆజాదీ 501 (తెలుగు టెక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్) - జూలై 29
దీవానా (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా) - జూలై 31
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఇన్‌స్టాడాక్స్: ది ప్రెడిక్షన్ గేమ్స్ - జూలై 26
బ్లడీ స్మార్ట్ (మాండరిన్ డార్క్ ఫాంటసీ) - జూలై 28
మేరీ బెత్: బరోనే గెలాక్సీ బ్రెయిన్ (స్టాండప్ కామెడీ) - జూలై 28
వ్రాత్ (బ్రెజిలియన్ క్రైమ్ థ్రిల్లర్) - జూలై 29
ఫైనల్ ప్రాజెక్ట్ (మెక్సికన్ టీన్ థ్రిల్లర్) - జూలై 29
ది ఇదహో కాలేజీ మర్డర్స్ (ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ) - జూలై 29
ది బాంబింగ్ ఆఫ్ పాన్ ఏఎమ్ 103 - జూలై 30
షేక్, రాటిల్ అండ్ రోల్ ఈవిల్ ఆర్జిన్స్ - జూలై 30
వైల్డ్ సింగ్ (కొరియన్ మ్యూజికల్ డ్రామా) - జూలై 30
రావు బహదూర్ (తెలుగు - సైకలాజికల్ డార్క్ కామెడీ) - జూలై 31
గట్టా కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ - తమిళ్ స్పోర్ట్స్ కామెడీ) - జూలై 31
మలైకట్ మలమ్ (మలేషియన్ రేసింగ్ డ్రామా) - జూలై 31
ది వెకేషన్ ప్రిన్సిపుల్ (జపనీస్ రొమాంటిక్ సిరీస్) - జూలై 31
డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్‌స్లామ్ 2026 (స్పోర్ట్స్ ఈవెంట్) - ఆగస్టు 02
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)
ది వాకింగ్ డెడ్: డెడ్ సిటీ (సీజన్ 3) - జూలై 26
సూపర్‌గర్ల్ (తెలుగు డబ్బింగ్) - జూలై 28
ఘోస్ట్ ట్రైన్ (తెలుగు డబ్బింగ్ - కొరియన్ హారర్) - జూలై 28
ది డెవిల్స్ మౌత్ (తెలుగు డబ్బింగ్ - సర్వైవల్ హారర్) - జూలై 29
లవ్ ఓ లవ్ (తెలుగు డబ్బింగ్ - తమిళ్ రొమాంటిక్ కామెడీ) - జూలై 31
బ్యాట్‌మన్: కేప్‌డ్ క్రూసేడర్ (సీజన్ 2) - జూలై 31
స్పెషల్ ఓపీఎస్: లయనెస్ (సీజన్ 3) - ఆగస్టు 02
జియో హాట్‌స్టార్ (Jio Hotstar)
కోలిన్ ఫ్రమ్ అకౌంట్స్ (సీజన్ 3) - జూలై 27
ఫ్యూరియస్ (మార్షల్ ఆర్ట్స్ యాక్షన్) - జూలై 27
తిలోత్తమ (బెంగాలీ టీవీ షో) - జూలై 27
ది డెవిల్ వేర్స్ ప్రదా 2 - జూలై 29
ది ప్రౌడ్ ఫ్యామిలీ: లౌడర్ అండ్ ప్రౌడర్ (సీజన్ 4) - జూలై 29
హార్ట్ బీట్ (సీజన్ 3) (తెలుగు డబ్బింగ్ - మెడికల్ రొమాంటిక్ డ్రామా) - జూలై 30
భోజ్‌పురి బవాల్ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 02
సోనీ లివ్ (Sony LIV)
డీమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా - ఇన్ఫినిటీ కేస్టిల్ 1 (తెలుగు డబ్బింగ్ - యానిమేషన్) - జూలై 28
ది లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ మైథలాజికల్ యాక్షన్ సిరీస్) - జూలై 31
లయన్స్ గేట్ ప్లే
చుమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్)- జూలై 31
చౌపల్ ఓటీటీ
చల్ మేరా పట్ 4 (పంజాబీ కామెడీ డ్రామా)- జూలై 30
ముబి ఓటీటీ
ఏ యూజ్‌ఫుల్ ఘోస్ట్ (థాయి హారర్ రొమాంటిక్ బ్లాక్ కామెడీ)- జూలై 26
షేమారోమీ ఓటీటీ
ధర్‌పకడ్ (గుజరాతీ సైబర్ క్రైమ్ థ్రిల్లర్)- జూలై 26
పారమౌంట్ ప్లస్ ఓటీటీ
డయారా ఫ్రమ్ డెట్రాయిట్ సీజన్ 2 (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్)- జూలై 29
ఈ వారం తెలుగు ఆడియన్స్ కోసం సత్యదేవ్ ‘రావు బహదూర్’, దీవానా, సైబర్ క్రైమ్ కథాంశంతో వస్తున్న ‘ఆజాదీ 501’, లీగల్ థ్రిల్లర్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డబ్బింగ్ చిత్రాలలో ‘గట్టా కుస్తీ 2’, ‘సూపర్‌గర్ల్’, మరియు ‘డీమాన్ స్లేయర్’ మంచి హైప్ తెచ్చుకుంటున్నాయి. బాలన్: ది బాయ్, వంద దేవుళ్లు, హై జవానీ తో ఇష్క్ హోనా హై, చిన్ని చిన్ని ఆశై సినిమాలు ఉన్నాయి.
