జీహెచ్ఏసీకి సీఐఐ అవార్డు

జీహెచ్ఏసీకి సీఐఐ అవార్డు

శంషాబాద్, వెలుగు:  టెర్మినల్ ఆపరేటర్ – ఎయిర్ కార్గో విభాగంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో(జీహెచ్ఏసీ)కు సీఐఐ స్కేల్ 2025 అవార్డును అందుకుంది. ఆపరేషనల్ ఎక్సలెన్స్, టెక్నాలజీ వినియోగం, ఇన్​క్లూజివిటీ, సస్టైనబుల్ కార్గో హాండ్లింగ్ విధానాల్లో చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా జీహెచ్ఏఐఎల్ సీఈఓ ప్రదీప్ పణిక్కర్ సంతోషం వ్యక్తం చేశారు.