
హైదరాబాద్
శామీర్ పేట ORR పైన రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓఆర్అర్ టోల్ ప్లాజా దగ్గర భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీస
Read Moreహైదరాబాద్లో ఈ ఏరియాలో ఉండేటోళ్లు.. ఇప్పట్లో చికెన్ తినొద్దు.. పొరపాటున తిన్నారంటే..
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాట సింగారంలోని పౌల్ట్రీ ఫామ్&z
Read Moreబలం లేకనే పోటీ చేస్తలేం.. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Read Moreపాలనపై పట్టులేని రేవంత్ రబ్బర్ స్టాంప్ సీఎం: బండి సంజయ్
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ లా మారారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్ వేశారు. ముఖ్యమంత్రికి పాలన మీద పట్టులేకుండా పోయిందని.. రా
Read Moreహైదరాబాద్ లో శోభాయాత్ర..జైశ్రీరాం నినాదాలతో మారుమోగుతున్న సీతారాంభాగ్
శ్రీరామనవమి వాడ వాడలా ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళ్‌హాట్ పరిధి సీతారాంభాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో వేలాది
Read Moreసన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో సీఎం భోజనం
రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే... సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ప్రజా ప్రతినిధులు భోజనం చేయాలని రా
Read Moreభద్రాచలంలో ఘనంగా రాములోరి కల్యాణం..పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్రెడ్డి
భద్రాచంలోని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. అభిజిత్ లగ్నంలో రాములోరు సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో
Read MoreAyodhya: అయోధ్యలో అద్భుతం..రామ్ లల్లా నుదిటిపై సూర్య తిలకం
శ్రీరామ నవమి శుభ సందర్భంగా అయోధ్య రామాలయంలో అద్భుతం చోటుచేసుకుంది. నవమి రోజున బాలరామయ్యకు మధ్యాహ్నం12 గంటలకు అభిషేకం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం12
Read Moreరెగ్యులర్ గా ట్యాబ్లెట్లు వాడేవారి కోసం..పిల్ ఆర్గనైజర్
దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్లలో చాలామంది ప్రతిరోజూ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటివాళ్లలో కొందరు ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోవడం లేదంటే వేసు
Read Morelift sea bridge: తొలి లిఫ్ట్ బ్రిడ్జ్(పంబన్ వంతెన) ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ప్రధానిమోదీ
శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం(ఏప్రిల్ 6) తమిళనాడులోని రామనాథపురంలో కొత్త పంబన్ లిఫ్ట్ బిడ్ర్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భారతదేశ
Read Moreమెట్రోలో బెట్టింగ్ యాడ్స్‌పై హైకోర్టులో పిల్
అగ్రిమెంట్ రద్దుతోపాటు దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ హైదరాబాద్, వెలుగు: మెట్రో రైల్లో బెట్టింగ్ యాడ్స్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైక
Read Moreహెచ్‌సీయూ భూవివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా
కమిటీ సభ్యులతో కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం ఫేక్‌వీడియోలు, ఫొటోలతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయన్న మంత్రులు
Read Moreభద్రాద్రిలో జేసీబీల టెండర్‌లో గోల్‌మాల్!
కొన్నేండ్లుగా ఒకే సంస్థకు దక్కుతున్న కాంట్రాక్ట్ జెన్‌కో లోతుగా దర్యాప్తు చేయాలని కాంట్రాక్టర్ల డ
Read More