ఇంటర్‌‌ కాలేజీలకు 14 నుంచి సంక్రాంతి సెలవులు

ఇంటర్‌‌ కాలేజీలకు 14 నుంచి సంక్రాంతి సెలవులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్‌‌ కాలేజీలకు ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నామని ఇంటర్‌‌ బోర్డు సెక్రటరీ నవీన్‌‌ మిట్టల్‌‌ ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నమెంట్‌‌, ప్రైవేట్‌‌, ఎయిడెడ్‌‌, కో ఆపరేటివ్‌‌, రెసిడెన్షియల్‌‌, మోడల్‌‌ స్కూల్స్‌‌, కేజీబీవీ కాలేజీలన్ని ఈ నెల 17న తిరిగి ఓపెన్‌‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.