విదేశం

అబ్బ ఏం తెలివి... డబ్బును చోరీ చేసిన కొండచిలువ..

మనుషులే కాదు..ఈ మధ్య జంతువులు కూడా నగదును చోరీ చేస్తున్నాయి. జంతువుల్లో ముఖ్యంగా ఓ పాము అయితే..నోట్ల కట్టనే దొంగిలించి మెల్లగా జారుకుంది. నోట్ల కట్టను

Read More

బెన్యూ నదిపై పడవ బోల్తా.. 70మందికి పైగా గల్లంతు

నైజీరియాలో జరిగిన ఓ భారీ పడవ ప్రమాదంలో దాదాపు 17 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గల్లంతయ్యారు. స్థానిక అధికారుల ప్రకారం, పడవలో తారాబా రాష్ట్రంలోని ఆర

Read More

యుద్ధ ట్యాంకులు అడ్డుపెట్టి గాజాలో హైవే బ్లాక్​

మిలిటెంట్లు తప్పించుకోకుండా ఇజ్రాయెల్ సైన్యం జాగ్రత్తలు హమాస్​ను తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా స్థావరాలపై దాడులు హాస్పిటల్స్ దగ్గర్లోనే ఎయిర్ స్ట్

Read More

కిడ్నాప్ చేసి, నగ్నంగా ఊరేగించిన మహిళ మృతి

ఇజ్రాయెల్​పై దాడుల్లో భాగంగా.. హమాస్​ చేతుల్లో కిడ్నాప్​కు గురైన జర్మనీ మహిళ మృతి చెందింది. అంతకుముందు ఆమెను కిడ్నాప్ చేసి.. రోడ్లపై నగ్నంగా ఊరేగించార

Read More

లండన్ లో దీపావళి వేడుకలు .. మహిళల డ్యాన్స్ అదిరిందిగా...

యూకేలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో లండన్‌ మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ దీపావళి వేడుకలను నిర్వహించ

Read More

ఇజ్రాయెల్, హమాస్​కు తేడా లేదు

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌&zw

Read More

గాజాలో ఆకలి కేకలు.. హమాస్ టన్నెళ్లపై దాడులు ముమ్మరం

గాజాస్ట్రిప్: గాజాలో ఉన్న సొరంగాలను టార్గెట్​ చేసి ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. అక్కడే తలదాచుకుంటున్న లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తు

Read More

ఫ్లోరిడాలో కాల్పులు ఇద్దరు మృతి.. 18 మందికి గాయాలు

టంపా(యూఎస్): అమెరికాలోని ఫ్లోరిడాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, 18 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున వైబొ

Read More

ఒకదానినొకటి ఢీకొన్న వెహికల్స్.. 32 మంది మృతి

ఒకదానినొకటి ఢీకొన్న వెహికల్స్.. 32 మంది మృతి, 63 మందికి గాయాలు..  ఈజిప్ట్​లో ఘోరం కైరో: ఈజిప్ట్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగ

Read More

హమాస్ స్థావరాలపై బాంబుల వర్షం

బంకర్లపై బాంబుల వర్షం: ఇజ్రాయెల్ గాజాలో మిలిటెంట్లతో నేరుగా పోరాటం షురూ  ఇంటర్నెట్, ఫోన్లు బంద్.. శాటిలైట్ ఫోన్లు మాత్రమే పని చేస్తున్నయ్&

Read More

ఆ హంతకుడు సూసైడ్ చేసుకున్నడు

లెవిస్టన్: అమెరికాలో 18 మందిని కాల్చి చంపిన నరహంతకుడు రాబర్ట్ కార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మెనే రాష్ట్రం లిస్బన్ ఫాల్స్ ఏరియాలోని రీసైక్లింగ్ సెంటర్​

Read More

గాజాపై దాడులు కొనసాగుతాయి: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

గాజాపై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ గాజాలో తన గ్రౌండ్ ఆపరేషన్ ను విస్తరిస్తుంది.. వాయు, సముద్రం నుంచి భారీ దాడులకు మద్దతుగా య

Read More

బంగ్లాదేశ్లో లక్షమందితో భారీ నిరసన ర్యాలీ..ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు డిమాండ్

బంగ్లాదేశ్: ప్రధాని పదవికి షేక్ హసీనా వెంటనే రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ లో భారీఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ బీఎన్ పీ, దాని మ

Read More