టఫ్ ఫైట్..బ్యాటింగ్ చేయనున్న పంజాబ్

టఫ్ ఫైట్..బ్యాటింగ్ చేయనున్న పంజాబ్

ఈడెన్ గార్డెన్స్లో మరో కీలక పోరు జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య  హాట్ ఫైట్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్ XI: వెంకటేష్ అయ్యర్, రహముల్లా  గుర్బాజ్ (WK), సునీల్  నరైన్, నితీష్ రానా (కెప్టెన్), రింకూ సింగ్, అండ్రూ  రస్సెల్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి

 పంజాబ్ కింగ్స్ XI:  ధావన్ (c),ప్రభు సిమ్రన్  సింగ్, బానుక రాజపక్స , లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (wk), సామ్  కర్రాన్, S ఖాన్, హర్ ప్రీత్ బ్రార్, రిషి  ధావన్, రాహుల్ చాహర్,  అర్ష్ దీప్ సింగ్