లేటెస్ట్

నేషనల్ హైవేపై పెట్రోల్ బంక్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్..

జైపూర్: రాజస్థాన్లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 41 మంది గాయపడ్డారు. కెమికల్

Read More

ఎన్నికల కోడ్ ఉన్నప్పుడే.. ఫార్ములా ఈ రేసింగ్ అగ్రిమెంట్.. లండన్ కు డబ్బు తరలింపు

ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు లండన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ రేసు అగ్రిమెంట్​లో భాగంగ

Read More

ధనుర్మాసం: ఐదో రోజు పాశురము.... పాపాలన్నీ అగ్నిలో పడ్డ దూదిలాగా భస్మమవుతాయి..

విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసంలో భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధం 'తిరుప్పావై'ని చదవడం ఆనవాయితీ. తిరు అంటే పవిత్రమైన, పావై అ

Read More

SA vs PAK 2024: సఫారీలకు ఝలక్: సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గిన పాకిస్థాన్

సౌతాఫ్రికా గడ్డపై 0-2 తేడాతో టీ20 సిరీస్ ను కోల్పోయిన పాకిస్థాన్.. వన్డేల్లో అంచనాలకు మించి ఆడుతుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాకు షాక్ ఇస్తూ వన్డే సిరీస్

Read More

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో 600 కోట్ల అగ్రిమెంట్.. కేటీఆర్ ఆదేశాల మేరకే..

ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసిన డబ్బుకు సంబంధించి ఎలక్షన్‌‌‌‌ కమిషన్&zwnj

Read More

Bachhala Malli Review: బచ్చల మల్లి మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ విలేజ్ రస్టిక్ డ్రామా ఎలా ఉందంటే?

వర్సటైల్ యాక్టర్ అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బచ్చల మల్లి’(Bachhala Malli). హాస్య మూవీస్ బ్యానర్‌‌&zwn

Read More

పుష్ప సినిమా సీన్ రిపీట్.. ఐసర్ వ్యానులో గంజాయి.. అడ్డంగా దొరికిపోయారు..!

గొలుగొండ: పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్లో ఎర్ర చందనం దుంగలను ఐసర్ వ్యానులో తరలించే సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సన్నివేశాన్ని ఇన్ స్ప్రెషన్ గా తీసుకున్నారో

Read More

కరీంనగర్లో దారుణం: లా కాలేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు..

కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది.. ఓ ప్రైవేటు లా కాలేజీలో విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అదే కాలేజీలో పనిచేసే వెంకటేశ్వర్లు అనే నాన్ టీచ

Read More

విధుల్లో ఉన్న హోంగార్డుని ఢీకొట్టిన బైక్

హైదరాబాద్ లో ద్విచక్రవాహనదారులు రెచ్చిపోతున్నారు.  గురువారం అర్దరాత్రి విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కిష్టయ్య బైక్ పై దూసుకెళ్లింది..  పూర

Read More

Ravichandran Ashwin: మా నాన్నను క్షమించి ఒంటరిగా వదిలేయండి: అశ్విన్

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం (డిసెంబర్ 13) బ్రిస్బేన్ టెస్

Read More

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక మలుపు.. హైకోర్టుకు కేటీఆర్..

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ లంచ్ మోషన్

Read More

కిసాన్​ కవచ్​: ఇండియా నుండి తొలి యాంటీ పెస్టిసైడ్​ బాడీసూట్​

స్వదేశీ తొలి యాంటీ పెస్టిసైడ్​ బాడీసూట్​ కిసాన్​ కవచ్​ను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్​ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. కొంత మంది రైతులకు కిసాన్​ కవచ్​ మొదట

Read More

ఆధ్యాత్మికం: ముక్తికి మార్గం ధనుర్మాసం... విష్ణుమూర్తిని పూజిస్తే.. కష్టాలే ఉండవట..

ధనుర్మాసం కొనసాగుతుంది.  ఈ నెలలో విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. చైత్రమాసంలో మేషంలోకి ప్రవేశించిన సూర్యుడు, మార్గశిర మాసంలో ధనూరాశిలోకి ప్రవేశిస్త

Read More