లేటెస్ట్

హెల్త్ సెంటర్ లో రోగులకు పండ్లు పంపిణీ : నరేందర్​రెడ్డి

కొడంగల్, వెలుగు: గత ప్రభుత్వ పథకాలను అమలు చేస్తే చాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్​రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం క

Read More

ఏసీబీ వలలో సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్

గజానికి వంద చొప్పున 1240 గజాలకు లంచం డిమాండ్​ మూడోసారి చిక్కిన సురేందర్​ నాయక్​ సూర్యాపేట, వెలుగు : లంచం తీసుకుంటూ సూర్యాపేట సబ్ రిజిస్ట్రార

Read More

భక్తులతో కిక్కిరిసిన వేములవాడ.. దర్శనానికి 5 గంటలు

వేములవాడ, వెలుగు:  వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు, ఏపీ, మహారాష్

Read More

సన్న వడ్ల రకాలపై క్లారిటీ ఏదీ?

సర్కార్ ఆదేశాలిచ్చినా స్పందించని వ్యవసాయశాఖ పది రోజులైనా  సన్న రకాలు ప్రకటించని అగ్రికల్చర్​ ఆఫీసర్లు నార్లు పోసుకునేందుకు రైతుల ఎదురుచూపు

Read More

టోల్ చార్జీల పెంపును విరమించుకోండి : తమ్మినేని

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్ హైదరాబాద్, వెలుగు : టోల్ చార్జీలను 5 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీపీఎం రాష్

Read More

సెన్సెక్స్ సెన్సేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..2,500 పాయింట్లు పెరిగిన బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్

23,250 పైన నిఫ్టీ రూ. 12.48 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద బీజేపీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో ప్రభుత్వ కంపెనీల షేర్లు జూమ్‌&zwnj

Read More

కొండగట్టు అంజన్నకు రూ.1.50 కోట్ల ఇన్‌‌‌‌‌‌‌‌కం

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన అంజన్న పెద్ద జయంతి సందర్భంగా ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గత నెల 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు

Read More

నిమ్స్​ వైద్య బృందానికి గవర్నర్​ సత్కారం

ఖైరతాబాద్, వెలుగు: నిమ్స్ డాక్టర్లను రాష్ట్ర గవర్నర్​రాధాకృష్ణన్​సత్కరించారు. నిమ్స్​డాక్టర్లు ఇటీవల చత్తీస్​గఢ్​రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ గ్రామా

Read More

తెలంగాణలోకి నైరుతి ... అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, వెలుగు:  నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలో ప్రవేశించాయి. ఈ ప్రభావంతో నల్గొండ, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, కొత్తగూడెం తదితర జిల్లాల్

Read More

ఓటింగ్​లో వరల్డ్ రికార్డ్ .. ఓటేసిన 64.2 కోట్ల మంది

ఇందులో మహిళల సంఖ్య 31.20 కోట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి జీ-7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఇండియాలో ఓటేసిన వారి సంఖ్య 1.5 రెట

Read More

వానాకాలంలో రైళ్ల భద్రతపై అలర్ట్గా ఉండాలి

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్  అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్​, వెలుగు: వచ్చే వానాకాలాన్ని దృష్ట్యా  రైళ్ల భద్రతకు  ప్రాధాన్యత ఇ

Read More

రేవంత్ ఎప్పటికీ ఉద్యమకారుడు కాలేడు : హరీశ్ రావు

సీఎంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్​ సిద్దిపేట రూరల్, వెలుగు : రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడేమో కానీ.. ఎప్పటికీ ఉద్యమకారుడు మాత్రం కాలేడని

Read More

ఢిల్లీ లిక్కర్​ స్కాం రూ.1,100 కోట్లు .. రూ. 292 కోట్ల అవినీతిలో కవిత పాత్ర

ఢిల్లీ లిక్కర్​ స్కాం  రూ.1,100 కోట్లు ..  రూ. 292 కోట్ల అవినీతిలో కవిత పాత్ర  సప్లిమెంటరీ చార్జ్​షీట్​లో ఏ 32గా ప్రస్తావించిన ఈడీ

Read More