Gold Rate: శనివారం భారీగా పెరిగిన గోల్డ్.. రూ.4వేలు పెరిగిన వెండి.. హైదరాబాద్ తాజా రేట్లివే..

Gold Rate: శనివారం భారీగా పెరిగిన గోల్డ్..  రూ.4వేలు పెరిగిన వెండి.. హైదరాబాద్ తాజా రేట్లివే..

Gold Price Today: అమెరికా సృష్టిస్తున్న వాణిజ్య యుద్ధం 2.0 ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు ఎవరిపై టారిఫ్స్ ప్రకటిస్తారో తెలియక ఇన్వెస్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పసిడి, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.6వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 140, ముంబైలో రూ.9వేల 140, దిల్లీలో రూ.9వేల 155, బెంగళూరులో రూ.9వేల 140, కలకత్తాలో రూ.9వేల 140, కేరళలో రూ.9వేల 140, పూణేలో రూ.9వేల 140, వడోదరలో రూ.9వేల 145, అహ్మదాబాదులో రూ.9వేల 145, జైపూరులో రూ.9వేల 155, మధురైలో రూ.9వేల 140, మంగళూరులో రూ.9వేల 140, నాశిక్ లో రూ.9వేల 143, మైసూరులో రూ.9వేల 140, అయోధ్యలో రూ.9వేల 155, బళ్లారిలో రూ.9వేల 140, గురుగ్రాములో రూ.9వేల 155, నోయిడాలో రూ.9వేల 155 వద్ద కొనసాగుతున్నాయి. 

దీంతో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.7వేల 100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 971, ముంబైలో రూ.9వేల 971, దిల్లీలో రూ.9వేల 986, బెంగళూరులో రూ.9వేల 971, కలకత్తాలో రూ.9వేల 971, కేరళలో రూ.9వేల 971, పూణేలో రూ.9వేల 971, వడోదరలో రూ.9వేల 976, అహ్మదాబాదులో రూ.9వేల 976, జైపూరులో రూ.9వేల 986, మధురైలో రూ.9వేల 971, మంగళూరులో రూ.9వేల 971, నాశిక్ లో రూ.9వేల 974, మైసూరులో రూ.9వేల 971, అయోధ్యలో రూ.9వేల 986, బళ్లారిలో రూ.9వేల 971, గురుగ్రాములో రూ.9వేల 986, నోయిడాలో రూ.9వేల 986గా ఉన్నాయి. 

ALSO READ : Amazon Prime Sales టార్గెట్ గా 36 వేల ఫేక్ వెబ్‌సైట్స్, లింక్స్.. జాగ్రత్తగా లేకపోతే మీ డబ్బులు గోవిందా..!

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 400 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 710గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కేజీకి రూ.4వేలు పెరిగి రూ.లక్ష 25వేల వద్ద ఉంది.