
మెదక్
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలే : రాజర్షి షా, క్రాంతి
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్రాజర్షి షా అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ కలెక్టర్ఆఫీసులో అడిష
Read Moreదేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టిండ్రు
హుస్నాబాద్, వెలుగు: దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టిన ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించాలని కాంగ్రెస్, జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఢిల్లీలో రైతుల
Read Moreకేసీఆర్ హయాంలోనే కురుమల అభివృద్ధి : తన్నీరు హరీశ్‌రావు
గజ్వేల్, వెలుగు: మజీ సీఎం కేసీఆర్హయాంలోనే కురుమలు అభివృద్ధి సాధించారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ప
Read Moreపల్లా దొంగ ఓట్లతో గెలిచిండు : కొమ్మూరి ప్రతాపరెడ్డి
చేర్యాల, వెలుగు: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దొంగ ఓట్లతో గెలిచాడని జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆరో
Read Moreకొండపాక వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పడేనా..!
అలంకారప్రాయంగా కొండపాక మార్కెట్ ఏఎంసీ ఏర్పాటు కోసం ఎదురుచూపులు సిద్దిపేట, వెలుగు: గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక వ్యవసాయ మార్కెట్ కమి
Read Moreమల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. కోరమీసాల స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉద
Read Moreఔట్సోర్సింగ్ నర్సులను విధుల్లోకి తీసుకోవాలె : కాముని గోపాల స్వామి
సిద్దిపేట రూరల్, వెలుగు: అకారణంగా తొలగించిన ప్రభుత్వ హాస్పిటల్ ఔట్సోర్సింగ్స్టాఫ్ నర్స్ లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
Read Moreయోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి స్నానాలు
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి యోగా అసోసియేషన్, పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి పెద్ద చెరువు వద్ద 90 మంది యోగా సాధకులు మట్టి స్న
Read Moreవైభవంగా ద్వాదశ జ్యోతిర్లింగ మహాపడి పూజ
పాపన్నపేట, వెలుగు: పాపన్నపేట మండలం నార్సింగి గ్రామం శివనామస్మరణతో మార్మోగింది. ఆదివారం నార్సింగి శివారులోని దారిదేవుడి ఆలయం వద్ద ద్వాదశ జ్యోతిర్లింగ మ
Read Moreగ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : దామోదర రాజనర్సింహ
టేక్మాల్, వెలుగు: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం టేక్మాల్ మండలం ఎల్లంపేట
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో వరుస చోరీలు.. జనం బెంబేలు
తాళం వేసిన ఇళ్లు, దుకాణాలే టార్గెట్ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన దొంగతనాలు పెట్రోలింగ్ పెంచాలంటున్న ప్రజలు మెదక్, సంగారెడ్డి, స
Read Moreఎండోమెంట్ ఆఫీసర్లపై రైతుల ఆగ్రహం
శివ్వంపేట, వెలుగు : ఎండోమెంట్, రెవెన్యూ ఆఫీసర్లపై రైతులు మండిపడ్డారు. శివ్వంపేట మండలం దొంతి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి సర్వే నంబర్ 78,
Read Moreఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర.. భక్తులతో కిక్కిరిసిన ఆలయం
సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో ఆదివారం(ఫిబ్రవరి 18) కావడంతో ఆలయాన
Read More