కరోనా సమయంలో వైద్యులు, సిబ్బంది సేవలను గుర్తించాలన్నారు మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో 72 శాతం కరోనా బాధితులు కోలుకున్నారన్నారు . రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కరోనా కిట్లు, పిపిఈ కిట్లు, 40 గ్రామాలకు బాడి ఫ్రీజలర్లు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 50 లక్షలతో సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ వారికి అభినందనలు చెప్పారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బారి నుండి 80 సంవత్సరాల డయాబెటిస్ పేషెంట్ అయిన వృద్దురాలు కోలుకున్నట్లు తెలిపారు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికి ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్యులను, సిబ్బందిని అందరూ గౌరవించాలన్నారు కేటీఆర్.
ప్రాణాలకు తెగిస్తున్న డాక్టర్లు, సిబ్బంది సేవలను గుర్తించాలి
- తెలంగాణం
- August 15, 2020
మరిన్ని వార్తలు
-
నా ప్రాణాలు పోవడానికి ఆ ముగ్గురే కారణం..వాట్సాప్ లో పోస్టు పెట్టి అదృశ్యమైన కాంగ్రెస్ కార్యకర్త
-
సందీప్ కుమార్ సుల్తానియా, ..సెప్టెంబర్ 7న విచారణకు హాజరుకావాల్సిందే: హైకోర్టు
-
సినిమా స్టైల్లో ఛేజింగ్..ఆవులను తరలిస్తున్న లారీ సీజ్.. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
-
మిర్యాలగూడలో ఈ నెల 3న కేటీఆర్ బహిరంగ సభ.. మీటింగ్‌కు అనుమతి.. ర్యాలీకి నో పర్మిషన్
లేటెస్ట్
- నా ప్రాణాలు పోవడానికి ఆ ముగ్గురే కారణం..వాట్సాప్ లో పోస్టు పెట్టి అదృశ్యమైన కాంగ్రెస్ కార్యకర్త
- సందీప్ కుమార్ సుల్తానియా, ..సెప్టెంబర్ 7న విచారణకు హాజరుకావాల్సిందే: హైకోర్టు
- సినిమా స్టైల్లో ఛేజింగ్..ఆవులను తరలిస్తున్న లారీ సీజ్.. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
- మిర్యాలగూడలో ఈ నెల 3న కేటీఆర్ బహిరంగ సభ.. మీటింగ్‌కు అనుమతి.. ర్యాలీకి నో పర్మిషన్
- మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట : మంత్రి శ్రీధర్ బాబు
- ఏసీబీకి చిక్కిన టోలిచౌకి ఎస్సై..కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్
- మూడేళ్లుగా అద్దె చెల్లించలేదని వేములవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం..
- మెదక్ జిల్లాలో వ్యాపారి మాయమాటలు.. రూ.2.50 కోట్లతో ఉడాయించిన వ్యాపారి
- సింగరేణిలో పెరిగిన బొగ్గు ఉత్పత్తి..ఆగస్ట్‌లో 106 శాతం ఉత్పత్తి..వరుసగా మూడు నెలలు టార్గెట్ రీచ్
- గంధమల్ల రిజర్వాయర్ పరిహారం గందరగోళం..ఆఫీసర్ల నిర్లక్ష్యంపై విమర్శలు
Most Read News
- కడుపు నిండా తింటూనే బరువు తగ్గాలా ? రోజూ ఒక్క కప్పు పెరుగు ఇలా ట్రై చేయండి!
- పాత పరుపును ఎప్పుడూ ఇలా పారేయకండి.. ఈజీగా వదిలించుకోవాలంటే ఇలా చేయండి...
- హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు.. డీజేలు పూర్తిగా బ్యాన్ చేయాలి
- రవితేజ వారసుడు మాధవ్ 'మారెమ్మ' ట్రైలర్ రిలీజ్.. పక్కా మాస్ విలేజ్ యాక్షన్ డ్రామాతో గూస్బంప్స్!
- లీటర్ పాలు 102 రూపాయలా.. పొద్దుపొద్దునే షాక్ ఇచ్చిన వ్యాపారులు
- జ్యోతిష్యం: సెప్టెంబర్ కుంభ రాశి జాతకం .. శుక్రుడి శుభదృష్టి.. ధనలాభం..
- జ్యోతిష్యం: సెప్టెంబర్‌లో కీలక గ్రహాల కదలికలో మార్పు.. మీన రాశి వారి అదృష్టం ఎలా ఉండబోతుంది..
- రోజూ వాకింగ్ చేస్తున్నారా..? ఈ తప్పులు మాత్రం చేయకండి..!
- స్టాక్ మార్కెట్ వ్యసనం: రోజూ 16 గంటలు ట్రేడింగ్.. రూ.2 కోట్లు నష్టపోయిన టెక్కీ
- గాల్లో ఉండగా ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
