కేసీఆర్ ది తెలంగాణానేనా?.. నాకైతే అనుమానమే!

కేసీఆర్ ది తెలంగాణానేనా?.. నాకైతే అనుమానమే!

కేసీఆర్ తీరు చూస్తుంటే తెలంగాణ వాడో కాదో అన్న అనుమానం వస్తోందన్నారు. కేసీఆర్ తీరు చూస్తుంటే తెలంగాణ వాడో కాదో అన్న అనుమానం వస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా కాంట్రాక్టులన్నీ ఆంధ్రులకే ఇస్తున్నారన్నారు. రైతును నిండా ముంచుతోంది సీఎం కేసీఆరే అన్నారు. అకాల వర్షాలతో రైతులు సర్వం కోల్పోతే… ఇప్పటివరకు పంట నష్టంపై సర్వే చేయలేదన్నారు. సన్నరకం వడ్లు పండించిన రైతులకు ఎకరాకు 10వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి.