బతికినంత కాలం ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తా

బతికినంత కాలం ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తా

ముస్లింల సంక్షేమం కోసం 800లకు పైగా GO లు విడుదల చేసినా... ఒక్క పైసా విడుదల కాలేదన్నారు MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. తానెంత కాలం బతుకుతానో తెలియదని అన్నారు. మాట్లాడుతుంటే కడుపులో నొప్పి వస్తోందన్నారు. 25 ఏళ్లకు పైగా అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నానన్నారు.  బతికినంత కాలం ముస్లింల వెల్ఫేర్ కోసం పనిచేస్తానని అక్బరుద్దీన్ చెప్పారు.

 

see more news

బతుకమ్మ పాటలు తెలుగు లిరిక్స్

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం 30 రోజుల్లో ఇవ్వాలి

హీరో రామ్‌కు గాయాలు..షూటింగ్ వాయిదా

‘మా’ ఎన్నికల్లో గెలిచి సత్తా చూపిస్తా