నల్గొండ

రేపటితో ముగియనున్న లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2024 మార్చి 20 బుధవారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా 1

Read More

అవిశ్వాస తీర్మానం గెలిచిన కాంగ్రెస్ పార్టీ

సూర్యాపేట జిల్లాలో అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఆర్డీవో వేణు మాధవరావు

Read More

రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగితే  సహించేది లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ధాన్యానికి రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే

Read More

ఎస్బీఐలో మరో కుంభకోణం... వెలుగులోకి బ్యాంకు మేనేజర్ అక్రమాలు

ఎస్బీఐలో మరో కుంభకోణం బయటపడింది. సూర్యాపేట జిల్లాలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్  5 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన మరవక ముందే... నూతనకల్ మండల తాళ్లసింగారం

Read More

మహావిష్ణువు అవతారంలో లక్ష్మీనారసింహుడు

తొమ్మిదో రోజు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక  బ్రహ్మోత్సవాల్లో

Read More

రెండు నెలల వరకు తనిఖీలు

కొండమల్లేపల్లి, చింతపల్లి, వెలుగు : ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మంగళవారం హైదరాబాద్ నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై  చింతపల్లి మండల కేంద్రంలోని గో

Read More

గ్రీన్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌కు అభినందన

సూర్యాపేట, వెలుగు : గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని సుధాకర్ పీవీసీ ఎం‌‌‌‌‌‌‌‌డీ మీలా మహదేవ్ అన్నా

Read More

రికవరీ ఇంకెప్పుడు..రెండేళ్లుగా రూ. 4 కోట్ల విలువైన బియ్యం పెండింగ్

    420  కేసు నమోదు చేసి రెండు నెలలు      చార్జీషీటు దాఖలు చేయని వైనం యాదాద్రి, వెలుగు : సీఎంఆర

Read More

యాదగిరిగుట్టలో వైభవంగా దివ్యవిమాన రథోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఇందు

Read More

భువనగిరి టికెట్​ కోసం కాంగ్రెస్​లో ఢీ అంటే ఢీ

    భార్య లక్ష్మి కోసం ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి      అన్న కొడుకు సూర్యపవన్​ రెడ్డి కోసం మంత్రి  వెంకట్​రెడ్డ

Read More

ఏం ఐడియా : పెళ్లి సంబంధంతో బయటపడిన నకిలీ మహిళా పోలీస్ SI బాగోతం

ఉద్యోగం రాలేదని ఏకంగా నకిలీ ఎస్సై అవతారం ఎత్తింది ఓ యువతి.. ఏకంగా ఏడాదిగా ఆర్పీఎఫ్ ఎస్సై అని చెబుతూ అందరిని మోసం చేస్తుంది. చివరికి  పెళ్లి చూపుల

Read More

డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌పై సమాచారం ఇవ్వండి : కలెక్టర్ హనుమంతు

యాదాద్రి, వెలుగు : జిల్లా డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌పై నెలాఖరులోగా సమాచారం అందించాలని కలెక్టర్‌‌&

Read More

బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టాలి : కలెక్టర్ హరిచందన

నల్గొండ అర్బన్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకు లావాదేవీలపై నిఘా పెట్టాలని కలెక్టర్ హరిచందన బ్యాంకర్లను

Read More