నల్గొండ

చౌటపల్లిలో ఉచిత వైద్య శిబిరం

మఠంపల్లి, వెలుగు : మైహోం సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులక

Read More

త్రిపుర గవర్నర్​ను కలిసిన గూడూరు నారాయణరెడ్డి

యాదాద్రి, వెలుగు : త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి  కలిశారు. గవర్నర్​కు పుష్

Read More

పెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి : నర్సయ్యయాదవ్

నల్గొండ అర్బన్, వెలుగు : గొల్లగట్టు(పెద్దగట్టు) జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని, జాతర నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించాలని లింగమంతులస్వామి ఆలయ చైర

Read More

ముస్లింలను బీసీల్లో ఎట్ల చేరుస్తరు? : బండి సంజయ్

ఒవైసీ, రేవంత్ కలిసి బీసీలను దెబ్బతీసే కుట్ర: బండి సంజయ్ బీసీ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయంటూ మండిపాటు నల్గొండ, వెలుగు: ముస్లింలను బీసీ జాబితాలో

Read More

యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాల్లో భక్తుల కోలాహలం

యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పాతగుట్టలో నేత్రపర్వంగా ఎదుర్కోలు, నేడు నారసింహుడి కల్యాణం మల్లన్న నామస్మరణతో

Read More

నల్గొండ బీజేపీలో వర్గపోరు.. జిల్లా అధ్యక్షుడిని మార్చాలంటూ నాయకుల మౌన దీక్ష 

 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పర్యటన సందర్భంగా పార్టీ ఆఫీస్ ముందు నిరసన  పార్టీ నేతలను బుజ్జగించే పనిలో ముఖ్యనేతలు నల్గొండ, వెలుగు :

Read More

స్కూల్‌‌‌‌ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొడుకును తన్నిన తండ్రి…బాలుడు మృతి

మెట్ల పైనుంచి పడి చనిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం  స్థానికుల సమాచారంతో పోలీసుల విచారణ,తండ్రి అరెస్ట్‌‌‌‌ యాదాద్రి జిల్లా

Read More

ఎమ్మెల్యేను నేనే.. ఇంకెవ్వడూ లేడు

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్​ హాట్ కామెంట్స్ మోత్కూరు, వెలుగు: ‘ తుంగతుర్తికి ఎమ్మెల్యేను నేనే.. ఇంకెవ్వడూ లేడు. ఇందిరమ్మ ఇండ్లు కా

Read More

యాదాద్రి జిల్లాలో యాసంగి వడ్ల దిగుబడి 7 లక్షల టన్నులు

సెంటర్లకు 4.50 లక్షల టన్నులు  మిల్లర్లు 2.50 లక్షలు కొంటారని అగ్రికల్చర్ అంచనా 70 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు 280 పైగా సెంటర్లు ఏర్పాటు

Read More

బుద్ధవనంలో సిద్ధార్థుని జీవితం అద్భుతం

కొనియాడిన దక్షిణాసియా దేశాల బౌద్ధ భిక్షువులు హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌&zw

Read More

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ టీచర్కు హెచ్ఐవీ పాజిటివ్.. మహిళతో సహజీవనం.. ఆమె ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం

పోలీసులకు ఫిర్యాదు, పోక్సో కేసు నమోదు సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం సూర్యాపేట, వెలుగు : ఓ ప్రభుత్వ టీచర్‌‌‌‌‌&z

Read More

పెద్దగట్టు జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నా అధికారులు

ముస్తాబైన లింగమంతులస్వామి ఆలయం ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం  భక్తులకు వసతుల కల్పన పనులు షురూ ట్రాఫిక్‌‌&zw

Read More

పాతగుట్టలో వైభవంగా ధ్వజారోహణం

నేడు లక్ష్మీనారసింహుడి ఎదుర్కోలు యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయానికి అనుబంధమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్

Read More