దేశం

Jagannath Rath Yatra 2024: 50 ఏళ్ల తరువాత జులై 7న ఒకే రోజు మూడు వేడుకలు

ఆషాడ శుద్ధ విదియ ( జులై 7) నాడు జరిగే పూరీ రథోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఈ ఏడాది జూలై 7 న రథయాత్ర జరగనుంది. ఈ ఏడాది(2024)ప్రత్యేకత ఏంటంట

Read More

దేవుడా ఏంటీ ఘోరం: ఎగ్ పఫ్ డబ్బాల్లో ఎలుకలు తిరుగుతున్నాయి..!

సరదాగా అలా బయటికి వెళ్లినప్పుడుగానీ..లేదా ప్రయాణాల్లో గానీ మనం తరుచుగా రైల్వే స్టేషన్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికే ఫుడ్ ను తింటుంటాం. కానీ ఈ మధ్య

Read More

Battle tank Zorawar: ఇండియన్ ఆర్మీకోసం లైట్ యుద్ధ ట్యాంక్..టెస్టింగ్ సక్సెస్ 

Battle tank Zorawar: భారత ఆర్మీ కోసం డీఆర్డీఏ  కొత్త యుద్ద ట్యాంక్ ను తయారు చేసింది. జొరావర్ అని పిలువబడే ఈ లైట్ వెయిట్ యుద్ధ ట్యాంక్ను శనివారం

Read More

కేంద్ర బడ్జెట్ సెషెన్ కు ఆమోదం.. జూలై 23న పార్లమెంట్లో

జూలై 22 నుంచి కేంద్ర  బడ్జెట్ సమావేశాలు ప్రారంభం  కానున్నాయి. జూలై 23న పార్లమెంట్ లో 2024-25  బడ్జెట్ ను  ప్రవేశపెట్టనున్నారు కే

Read More

వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్

తల్లి ప్రేమ ఎంత గొప్పది..మనుషుల్లోనే కాదు..జంతువుల్లో కూడా అది పుష్కలంగా దొరుకుతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్

Read More

బీహార్ లో పిడుగుల వాన.. 9 మంది నిలువునా కాలిపోయారు..!

బీహార్‌లో పిడుగు వానలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో గత 24 గంటల్లో పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు జూలై 6

Read More

అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్.. ఎందుకంటే?

జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర  రెండు మార్గాల నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్ట్ 19న ముగుస్తోంది. అయితే భారీ వర్షాల కారణంగా జూలై 6 గుహ మందిరా

Read More

బోలే బాబానే చెప్పాడు : తొక్కిసలాటకు కారణమైన వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోలేరని

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లా ఫుల్రాయ్ గ్రామంలో జరిగిన సత్సంగ్‌లో కార్యక్రమంలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Read More

రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: దేశ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.27 లక్షల కోట్లుగా నమోదైందని రక్షణ

Read More

మోదీ సర్కార్ ఆగస్టులోగా పడిపోతుంది : లాలూ ప్రసాద్

పాట్నా: బిహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్  లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని

Read More

ఐఎస్ఏ ఆధ్వర్యంలో స్టీల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రా బిల్డ్ సమ్మిట్

హైదరాబాద్: ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టీల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాబిల్డ్ రెండో ఎడిషన్ స‌‌‌&

Read More

పడి లేచిన నిఫ్టీ.. 80 వేల దిగువకు సెన్సెక్స్

   ముంబై:  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌&zw

Read More

బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి

వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చత్తీస్​గఢ్​లోని చంపా జిల్లాలో ఘోరం భద్రాచలం, వెలుగు: నిరుపయోగంగా ఉన్న బావిలోకి దిగి ఒకే కుటుంబానికి

Read More