రాజ్యసభలో రైతు రగడ.. విపక్షాలు వాకౌట్

రాజ్యసభలో రైతు రగడ.. విపక్షాలు వాకౌట్

రాజస్యభ ప్రారంభమైన కాసేపటికే రైతుల ఆందోళనపై చర్చకు  పట్టుబట్టాయి విపక్షాలు. జీరో అవర్ క్వశ్చన్ అవర్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. రైతుల ఆందోళనపై చర్చించాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి . మళ్లీ సభకు వచ్చి ఆందోళన చేశారు విపక్ష నాయకులు. దీంతో రైతుల ఆందోళనపై ముందుగా లోక్ సభలో చర్చ జరగాలని.. రేపు చర్చిద్దామన్నారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. అయితే ఇవాళే రైతు ఆందోళనపై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాల ఆందోళనతో సభను 11.30 గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్.

see more news

నా స్టైలే వేరు..మేం తలచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తం

బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు