గిరిజనులకు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలి

గిరిజనులకు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలి

గిరిజనులకు, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు PAC కన్వీనర్ షబ్బీర్ అలీ. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి 8 ఏళ్లు గడిచినా హామీ నెరవేరలేదన్నారు. వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లలో 12శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన  రిజర్వేషన్లతో చాలామంది గొప్ప పొజిషన్ లో ఉన్నారన్నారు.

మరిన్ని వార్తల కోసం

 

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

RRR రివ్యూ: ఎవ్వరూ తగ్గలే!