2021 సెలవుల లిస్ట్ వచ్చేసింది..

2021 సెలవుల లిస్ట్ వచ్చేసింది..

హైద‌‌రాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2021 సంవత్సరానికి జనరల్ హాలీడేస్, ఆప్షనల్​ హాలీడేస్​ ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది జ‌‌న‌‌వ‌‌రి 1వ తేదీన ప‌‌బ్లిక్ హాలిడే ప్రక‌‌టించిన నేప‌‌థ్యంలో దీనికి బ‌‌దులు మరుసటి నెల ఫిబ్రవరి 13(రెండో శనివారం)ను వర్కింగ్​ డేగా పరిగణించాలని పేర్కొంది.

జనరల్​ హాలీడేస్​ 2021

జనవరి 1(శుక్రవారం) – న్యూ ఇయర్

జనవరి 13(బుధవారం) – భోగి

జనవరి 14(గురువారం) – సంక్రాంతి

జనవరి 26(మంగళవారం) – రిపబ్లిక్​డే

మార్చి 11(గురువారం) – మహా శివరాత్రి

మార్చి 29(సోమవారం) – హోలీ

ఏప్రిల్​ 2(శుక్రవారం) – గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 5(సోమవారం) – బాబు జగ్జీవన్ రామ్ జ‌‌యంతి

ఏప్రిల్ 13(మంగళవారం) – ఉగాది

ఏప్రిల్​ 14(బుధవారం) – డాక్టర్ బీఆర్​ అంబేద్కర్ జ‌‌యంతి

ఏప్రిల్​ 21(బుధవారం) – శ్రీరామ నవమి

మే 14(శుక్రవారం) – రంజాన్​

మే 15(శనివారం) – రంజాన్​ తర్వాతి రోజు

జులై 21(బుధవారం) – బక్రీద్​

ఆగస్టు 2(సోమవారం) – బోనాలు

ఆగస్టు 15(ఆదివారం) – ఇండిపెండెన్స్​ డే

ఆగస్టు 19(గురువారం) – మొహర్రం

ఆగస్టు 31(మంగళవారం)– శ్రీ కృష్టాష్టమి

సెప్టెంబర్​ 10(శుక్రవారం) – వినాయకచవితి

అక్టోబర్ 2(శనివారం) – మహాత్మాగాంధీ జయంతి

అక్టోబర్​ 6(బుధవారం) – పెత్రామాస(బతుకమ్మ  ప్రారంభం)

అక్టోబర్​ 15(శుక్రవారం) – విజయద‌‌శ‌‌మి

అక్టోబర్​ 16(శనివారం) – విజయద‌‌శ‌‌మి తర్వాత రోజు

అక్టోబర్​ 19 (మంగళవారం) – ఈద్ మిలాదున్ నబీ

నవంబర్​ 4(గురువారం) – దీపావళి

నవంబర్​ 19(శుక్రవారం) –  కార్తీక పూర్ణిమ /గురునానక్ జయంతి

డిసెంబర్​ 25(శనివారం) – క్రిస్మస్

డిసెంబర్​ 26(ఆదివారం) – బాక్సింగ్​ డే

For More News..

గ్రామాల్లో ఇండ్ల మ్యుటేషన్‌కు చార్జీ రూ.800

అమెజాన్‌‌ ప్రైమ్‌‌లో క్రికెట్‌‌ లైవ్‌‌