రంగారెడ్డి జిల్లా : ZPTC ఫలితాలు

రంగారెడ్డి జిల్లా : ZPTC ఫలితాలు

రంగారెడ్డి జిల్లాలో పరిషత్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం 21 జడ్పీటీసీలు

టిఆర్ఎస్ 15
కాంగ్రెస్ 4
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1